వర్షాలకు దెబ్బతిన్న పంటకు పరిహారం చెల్లించాలన్ని వ్యాజ్యాలపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.
పరిహారం, పెట్టుబడి సాయం, బీమా చెల్లింపులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు 3 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసు: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం