ETV Bharat / city

రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

author img

By

Published : Sep 24, 2020, 1:10 PM IST

Updated : Sep 24, 2020, 2:05 PM IST

13:08 September 24

రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై న్యాయవాది గోపాల్​రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం... విచారణను 15 కి వాయిదా వేసింది. 

ఇదీ చూడండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌

Last Updated : Sep 24, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.