ETV Bharat / city

హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదంలో మరో మలుపు - హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదంలో మరో మలుపు

యువ హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదం మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగాక రాజ్​తరుణ్ పరిగెత్తుతున్న వీడియోలను కార్తిక్​ అనే వ్యక్తి బయటపెట్టారు. ఈ వీడియోలో కారు ప్రమాదం చేసి ఎందుకు పారిపోతున్నావని రాజ్​తరుణ్​ను కార్తిక్​ ప్రశ్నించారు.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​ అవుతోంది.

హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదంలో మరో మలుపు
author img

By

Published : Aug 23, 2019, 12:03 AM IST

యువ హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదం మరో మలుపు తిరిగింది. ప్రమాదం తర్వాత రాజ్​తరుణ్​ పారిపోతున్న దృశ్యాలను కార్తిక్​ అనే వ్యక్తి తన చరవాణిలో చిత్రీకరించాడు. కారు ప్రమాదం ఎందుకు చేశావని రాజ్​తరుణ్​ను ప్రశ్నించాడు. తాను కారులో లేనని రాజ్​తరుణ్​ సమాధానం ఇచ్చారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత వీడియోలను విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజ్​తరుణ్​, అతని మనుషులు డబ్బులు ఆశచూపడం, బెదిరించడంతోనే దృశ్యాలను బయటపెట్టాల్సి వచ్చిందని కార్తిక్​ తెలిపారు.

ప్రమాదం జరిగిన రోజునే హీరో రాజ్​తరుణ్​ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కారు అదుపు తప్పిన సమయంలో తానే డ్రైవ్​ చేసినట్లు వీడియోలో తెలిపారు. ఈ ప్రమాదంపై సుమోటోగా కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..ఇప్పటి వరకు రాజ్​ తరుణ్​ను ప్రశ్నించలేదు.

హీరో రాజ్​తరుణ్​ కారు ప్రమాదంలో మరో మలుపు

ఇవీ చూడండి: హీరో రాజ్​ తరుణ్​కు ప్రమాదం నేర్పిన పాఠం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.