ETV Bharat / city

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తిన అధికారులు - telangana rains

telangana rains
జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
author img

By

Published : Jul 12, 2022, 7:51 AM IST

Updated : Jul 12, 2022, 10:58 PM IST

22:55 July 12

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం

  • నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 74,950 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ఔట్ ఫ్లో 1,07,118 క్యూసెక్కులు

22:23 July 12

గోదావరిలో చిక్కుకున్న 9 మంది కూలీల వార్త కవరేజ్‌కు వెళ్లి విలేకరి గల్లంతు

  • జగిత్యాల జిల్లా రాయికల్ మం. బోర్నపల్లి వద్ద వరదల్లో విలేకరి గల్లంతు
  • గోదావరిలో చిక్కుకున్న 9 మంది కూలీల వార్త కవరేజ్‌కు వెళ్లి విలేకరి గల్లంతు

21:34 July 12

జగిత్యాల జిల్లాలో 9 మందిని ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎప్ బృందం

  • జగిత్యాల: గోదావరి నదిలో చిక్కుకున్న వారు సురక్షితం
  • నదిలో చిక్కుకున్న కూలీలను రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం
  • పనుల కోసం వెళ్లి నది మధ్య గట్టు ప్రాంతంలో ఉండిపోయిన కూలీలు
  • జగిత్యాల 9 మందిని ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎప్ బృందం
  • జగిత్యాలలో సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోకి చేరిన నీరు
  • 150 మంది విద్యార్థినులను మరో భవనానికి తరలింపు
  • జగిత్యాల: రాయికల్ మం. రామాజిపేటలో వాగులో కారు గల్లంతు
  • వ్యక్తి గల్లంతు, సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడు

21:30 July 12

మంచిర్యాలలో మాతాశిశు ఆస్పత్రి రోగులను ప్రభుత్వాస్పత్రికి తరలింపు

  • మంచిర్యాలలో మాతాశిశు ఆస్పత్రి రోగులను ప్రభుత్వాస్పత్రికి తరలింపు
  • శ్రీరామ్‌సాగర్, ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో పెరిగిన గోదావరి ఉద్ధృతి
  • మంచిర్యాల: గోదావరికి ఆనుకుని ఉన్న మాత శిశు ఆస్పత్రి
  • ముందుజాగ్రత్తగా రోగులను ప్రభుత్వాస్పత్రికి తరలింపు

21:28 July 12

మహబూబాబాద్ ఏడుబావుల జలపాతంలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి

  • రాష్ట్రంలో వర్షాలతో చెరువుల్లోకి భారీగా చేరిన నీరు
  • రాష్ట్రవ్యాప్తంగా అలుగు పారుతున్న 10,973 చెరువులు
  • రాష్ట్రంలో 75 నుంచి 100 శాతం నిండిన 8,007 చెరువులు
  • మహబూబాబాద్ ఏడుబావుల జలపాతంలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి
  • గంగారం మం, ఏడుబాపుల జలపాతంలో పడి సాయికుమార్ మృతి
  • మహబూబాబాద్: మృతుడు ఖమ్మం రోటరీనగర్ వాసిగా గుర్తింపు

21:02 July 12

రోజుకు మూడున్నర లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణం

  • ఎడతెరిపిలేని వర్షాలతో పెరిగిన మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య
  • రోజుకు మూడున్నర లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణం
  • మూడు కారిడార్లలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లు
  • కరోనాకు ముందువరకు రోజుకు 4 లక్షల వరకు మెట్రోలో ప్రయాణం

21:00 July 12

జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రోల్లవాగు

  • జగిత్యాల జిల్లాలో ధర్మపురి, బుగ్గారం మండలాల్లో జోరువానలు
  • నేరెళ్ల, వెలుగొండలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, జలమయమైన రోడ్లు
  • జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రోల్లవాగు
  • జగిత్యాల: కమలాపూర్, నాగారం మధ్య నిలిచిన రాకపోకలు

19:37 July 12

జంట జలాశయాల్లోకి తగ్గుతున్న వరద

  • జంట జలాశయాల్లోకి తగ్గుతున్న వరద
  • ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 350 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ 2 గేట్లు ఎత్తి మూసిలోకి 208 క్యూసెక్కులు విడుదల
  • హిమాయత్‌సాగర్ 2 గేట్లు ఎత్తి మూసిలోకి 340 క్యూసెక్కులు విడుదల

19:34 July 12

నిర్మల్‌ జీఎన్ఆర్ కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు పయనం

  • నిర్మల్‌ జీఎన్ఆర్ కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు పయనం
  • స్వర్ణ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో సురక్షిత ప్రాంతాలకు పయనం
  • గతేడాది అనుభవాల దృష్ట్యా ముందస్తుగా ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు

19:31 July 12

నెహ్రూ జూ పార్కులోకి భారీగా చేరిన వరద నీరు

  • హైదరాబాద్: నెహ్రూ జూ పార్కులోకి భారీగా చేరిన వరద నీరు
  • జూపార్కులోని సఫారీ పార్కును మూసేసిన అధికారులు
  • వరదనీరు తగ్గాక సందర్శకులను అనుమతిస్తామని వెల్లడి

18:58 July 12

భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • సాయంత్రం 6 గం.కు 51.80 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • సుమారు 3 అడుగులు తగ్గిన గోదావరి నీటి మట్టం
  • భద్రాచలంలో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

18:43 July 12

పార్వతి బ్యారేజీకి భారీగా వరద.. 58 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

  • పెద్దపల్లి: మంథని మం. సిరిపురంలో పార్వతి బ్యారేజీకి భారీగా వరద
  • బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు
  • బ్యారేజీ ఇన్‌ఫ్లో 5,42,454 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,42,454 క్యూసెక్కులు
  • బ్యారేజీ 58 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదల

18:08 July 12

మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుల 3 గేట్లు ఎత్తిన అధికారులు

  • ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
  • మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుకు భారీగా వరద
  • మత్తడి వాగుకు ప్రస్తుత సామర్థ్యం 276.30 మీటర్లు
  • మత్తడి వాగు 3 గేట్లు ఎత్తిన అధికారులు
  • సాత్నాల ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు

17:31 July 12

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తిన అధికారులు

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం

  • ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 74,720 క్యూసెక్కులు, ఔట‌్‌ఫ్లో 1,07,118 క్యూసెక్కులు
  • ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1087.3అడుగులు, పూర్తి నీటి మట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 74.186 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు

16:58 July 12

ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్‌లో వర్షం

హైదరాబాద్: ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్‌లో వర్షం

మన్సురాబాద్, బి.ఎన్ రెడ్డి నగర్, తుర్కయాంజల్‌లో కురుస్తున్న వర్షం

హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో కురుస్తున్న వర్షం

16:26 July 12

భారీ వర్షాలతో చెరువులను తలపిస్తున్న బొగ్గు ఉపరితల గనులు

  • పెద్దపల్లి: భారీ వర్షాలతో చెరువులను తలపిస్తున్న బొగ్గు ఉపరితల గనులు
  • రామగుండం-3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ2లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
  • ఓసీపీ క్వారీలోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో కార్మికుల ఇబ్బందులు
  • పెద్దపల్లి జిల్లా రంగంపల్లి రాజీవ్‌ రహదారిపైకి భారీగా చేరిన వరదనీరు
  • 5 కిలోమీటర్ల మేర రాకపోకలకు అంతరాయం
  • అరగంట నుంచి రాజీవ్‌ రహదారిపైనే నిలిచిన వాహనాలు

16:07 July 12

కృష్ణానదికి 1,04,924 క్యూసెక్కులు విడుదల

  • కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టుకు ఎగువనుంచి 90వేల క్యూసెక్కుల వరద
  • కృష్ణానదికి 1,04,924 క్యూసెక్కులు విడుదల
  • 14 గేట్లు తెరచి 98,924 క్యూసెక్కులు దిగువకు విడుదల

15:37 July 12

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి పోటెత్తిన వరద

  • నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి పోటెత్తిన వరద
  • జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • జలాశయం ప్రస్తుత నీటిమట్టం 695 అడుగులు
  • జలాశయంలోకి చేరుతున్న 2,22,412 క్యూసెక్కుల నీరు
  • జలాశయం 16 గేట్ల ద్వారా 2,25,796 క్యూసెక్కుల విడుదల
  • గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

15:29 July 12

వరదలో చిక్కుకున్న 9 మంది కూలీలలో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొప్పుల

  • వరదలో చిక్కుకున్న 9 మంది కూలీలలో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొప్పుల
  • జగిత్యాల జిల్లా అక్కడి పరిస్థితిని ఆరాతీసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న మంత్రి కొప్పుల
  • జగిత్యాల: రాయికల్‌ మం. కురులో వరదలో చిక్కుకున్న కూలీలు

15:13 July 12

నిర్మల్ నుంచి ఖనాపూర్, మంచిర్యాల వైపు నిలిచిపోయిన రాకపొకలు

  • నిర్మల్‌ జిల్లా మామడ మండలం న్యూసాంగ్వి వద్ద వరద తాకిడికి తెగిన రహదారి
  • నిర్మల్ నుంచి ఖనాపూర్, మంచిర్యాల వైపు నిలిచిపోయిన రాకపొకలు
  • ఘటనాస్థలికి వెళ్లి వరదప్రవాహన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

15:01 July 12

నిజామాబాద్‌లో అన్ని శాఖలను అప్రమత్తం చేశాం: కలెక్టర్‌ నారాయణరెడ్డి

  • నిజామాబాద్‌లో అన్ని శాఖలను అప్రమత్తం చేశాం: కలెక్టర్‌ నారాయణరెడ్డి
  • కలెక్టరేట్‌లో, పోలీస్‌శాఖ నుంచి కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు: కలెక్టర్‌
  • నిజామాబాద్‌ జిల్లాలో 9 చోట్ల రహదారులు తెగిపోయాయి: కలెక్టర్‌
  • జిల్లాలో మూడు చోట్ల కుంటలు, ఐదు చోట్ల కాలువలు తెగిపోయాయి: కలెక్టర్
  • నాలుగు చోట్ల 11, 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి: కలెక్టర్‌
  • ఆరేడు చోట్ల విద్యుత్‌స్తంభాలు పడిపోయాయి: కలెక్టర్‌ నారాయణరెడ్డి
  • వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాం: కలెక్టర్‌ నారాయణరెడ్డి
  • జిల్లాలో 1067 చెరువుల్లో 740కిపైగా అలుగుపారుతున్నాయి: కలెక్టర్‌
  • 7,900 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి: కలెక్టర్ నారాయణరెడ్డి
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశాం: కలెక్టర్‌ నారాయణరెడ్డి
  • నిజామాబాద్‌లో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం: కలెక్టర్‌

14:49 July 12

భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలంలో క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
  • మధ్యాహ్నం 2 గంటలకు 52.20 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • రాత్రి నుంచి సుమారు 2 అడుగులు తగ్గిన గోదావరి నీటి మట్టం
  • మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న అధికారులు
  • గోదావరి వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • గోదావరిలో 13,80,071 క్యూసెక్కుల వరద ప్రవాహం

14:08 July 12

పనుల కోసం వెళ్లి గోదావరి మధ్య గట్టు ప్రాంతంలో చిక్కుకుపోయిన కూలీలు

  • జగిత్యాల జిల్లా ఐల్యాండ్‌లో చిక్కుకుపోయిన కూలీలను రక్షించాలని సీఎం ఆదేశం
  • పనుల కోసం వెళ్లి గోదావరి మధ్య గట్టు ప్రాంతంలో చిక్కుకుపోయిన కూలీలు
  • ప్రస్తుతం బోర్నపల్లి వద్ద గోదావరి శివారులో ఉన్న 9 మంది కూలీలు
  • గోదావరి నది ప్రవాహం పెరగడంతో అక్కడే ఉండిపోయిన కూలీలు
  • కూలీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాల ఏర్పాట్లు
  • హెలికాప్టర్ ద్వారా కూలీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న అధికారులు
  • సంఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సంజయ్
  • సంఘటనాస్థలంలో పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రవి, ఎస్సీ సింధూశర్మ
  • కాకతీయ వర్సిటీ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా
  • భారీ వర్షాల కారణంగా రేపటి సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా
  • ఎల్లుండి నుంచి యథాతథంగా ఆయా సెమిస్టర్‌ పరీక్షలు

14:08 July 12

గడ్డెన్న వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

  • నిర్మల్: గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు అంతకంతకూ పెరుగుతున్న వరద
  • గడ్డెన్నవాగు మూడు గేట్ల ద్వారా 20,300 క్యూసెక్కులు విడుదల
  • గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులు

14:07 July 12

మరో మూడ్రోజులు ముసురే..

  • రాగల మూడ్రోజులపాటు తెలంగాణకు వర్షసూచన
  • రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
  • రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

13:33 July 12

ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి నీరు విడుదల

  • పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి నీరు విడుదల
  • ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 4.4 లక్షల క్కూసెక్కులు, ఔట్‌ఫ్లో 4.15 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.33 టీఎంసీలు

13:31 July 12

జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 గంట‌ల్లో 13.8 మి.మీ వ‌ర్షపాతం నమోదు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 గంట‌ల్లో 13.8 మి.మీ వ‌ర్షపాతం నమోదు
  • అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 25.4 మి.మీ వ‌ర్షపాతం నమోదు
  • రాగల మూడ్రోజుల పాటు న‌గరంలో మోస్తరు వ‌ర్షాలు కురిసే అవకాశం

12:27 July 12

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 81,730 క్యూసెక్కులు

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1,07,118 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.50 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 74.826 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు

12:17 July 12

స్వర్ణ జలాశయానికి వరద ప్రవాహం

  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 13 వేల క్యూసెక్కులు
  • స్వర్ణ జలాశయం 3 గేట్ల ద్వారా 14 వేల క్యూసెక్కులు విడుదల
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటమట్టం 1179.80 అడుగులు

12:16 July 12

కడెం జలాశయానికి పోటెత్తిన వరద

  • కడెం జలాశయంలోకి చేరుతున్న 2,14,400 క్యూసెక్కులు
  • కడెం 15 గేట్ల ద్వారా 1,81,060 క్యూసెక్కులు విడుదల
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 694 అడుగులు

11:35 July 12

హైదరాబాద్‌లో భారీ గాలుల హెచ్చరిక దృష్ట్యా హెచ్ఎండీఏ అప్రమత్తం

  • సంజీవయ్య పార్క్‌లో భారీ జాతీయ జెండాను కిందికి దించిన అధికారులు
  • జాతీయ జెండాకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారుల వెల్లడి

11:34 July 12

జగిత్యాలలో నది మధ్యలో చిక్కుకుపోయిన కూలీలు

  • జగిత్యాల: గోదావరి మధ్య గట్టు ప్రాంతంలో చిక్కుకుపోయిన కూలీలు

  • కూలీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న అధికారులు

11:33 July 12

హైదరాబాద్‌లో రానున్న 12 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం

  • ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ వెల్లడి
  • చెట్లు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం
  • చెట్ల కింద ఉండొద్దని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక
  • వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
  • ఎమర్జెన్సీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్న ఈవీడీఎం

10:27 July 12

భద్రాచలం పునరావాస కేంద్రానికి మంత్రి పువ్వాడ

  • భద్రాచలంలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్
  • వరద బాధితులకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌

10:27 July 12

కడెం జలాశయానికి పోటెత్తిన వరద

  • కడెం జలాశయంలోకి చేరుతున్న 1.45 లక్షల క్యూసెక్కులు
  • కడెం 13 గేట్ల ద్వారా 1.45 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 693 అడుగులు

10:04 July 12

జలదిగ్బంధంలో పలిమేల

  • జయశంకర్: భారీవర్షానికి జలదిగ్బంధంలో పలిమేల మండలం
  • కొట్టుకుపోయిన పెద్దంపేట వంతెన
  • మహాదేవపూర్-పలిమేల మధ్య రాకపోకలు బంద్‌
  • వైద్యం, రవాణ, నిత్యావసరాలు, తాగునీటికి ప్రజల అవస్థలు
  • విద్యుత్‌ సరఫరా లేక 4 రోజులుగా అంధకారంలో పలిమేల మండలం

09:56 July 12

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 90,580 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 89,450 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.60 అడుగులు

  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటినిల్వ 75.145 టీఎంసీలు

09:55 July 12

కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి

  • జయశంకర్‌: ఎగువన వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
  • నాలుగు రోజులుగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు వరద ప్రవాహం
  • లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లకు గాను 81 గేట్ల ద్వారా నీటి విడుదల
  • సరస్వతీ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,27,500 క్యూసెక్కులు
  • సరస్వతీ బ్యారేజీ 60 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు

09:55 July 12

ప్రాణహిత, గోదావరి నదుల ఉద్ధృతి

  • కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉద్ధృతి
  • ఉభయనదుల ప్రవాహంతో కాళేశ్వరం పుష్కరఘాట్లలో జలకళ
  • కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10 మీటర్ల మేర ప్రవాహం

09:26 July 12

  • ఉ.9 గంటలకు 52.9 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం

  • గోదావరిలో 14,21,034 క్యూసెక్కుల వరద ప్రవాహం

08:29 July 12

భద్రాచలంలో నిలకడగా ఉన్న గోదావరి నీటిమట్టం

  • ఉ.8 గంటలకు 53 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో చివరి ప్రమాద హెచ్చరిక
  • గోదావరిలో 14,26,684 క్యూసెక్కుల వరద ప్రవాహం

08:21 July 12

నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్

  • ఐదు రోజులుగా కురుస్తున్న వర్షంతో హుస్సేన్‌సాగర్‌లో జలకళ
  • కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి చేరుతున్న వరద
  • హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 513.41 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు
  • హుస్సేన్‌సాగర్‌లోకి వస్తున్న వరదను తూముల ద్వారా బయటికి విడుదల

08:18 July 12

ఇల్లెందు సింగరేణి ఏరియాలో ఉపరితల గనిలో చేరిన వరద

  • ఉపరితల గనిలో వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • ఇల్లెందు గనిలో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టివెలికి తీసే పనులకు అంతరాయం
  • ఇల్లెందు, కోయగూడెం గనుల్లో 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

08:18 July 12

నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

  • నిజామాబాద్‌లో రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షం
  • ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో స్తంభించిన జనజీవనం
  • భారీ వర్షాలతో నిజామాబాద్‌లో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
  • నిజామాబాద్‌ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, మంజీరా నదులు
  • శ్రీరాంసాగర్, కౌలాస్ నాలా పోచారం గేట్లు ఎత్తివేత
  • సింగీతం, కల్యాణి, అలీసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

08:10 July 12

జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 250, ఔట్‌ఫ్లో 312 క్యూసెక్కులు
  • ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786 అడుగులు
  • ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు
  • హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 515 క్యూసెక్కులు
  • హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1760 అడుగులు
  • హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు

08:09 July 12

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం

  • భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్ల ఎత్తివేత
  • తాలిపేరు నుంచి 1,07,741 క్యూసెక్కుల వరద విడుదల

08:09 July 12

భద్రాచలం వద్ద గోదావరిలోకి పెరిగిన వరద ప్రవాహం

  • భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్దకు చేరిన వరదనీరు
  • భద్రాచలం అన్నదాన సత్రంలోకి చేరిన వరదనీరు
  • భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ జలమయం
  • వరదనీటిలో మునిగిపోయిన స్నానఘట్టాలు, కల్యాణకట్ట
  • స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలింపు
  • భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు స్తంభించిన రాకపోకలు
  • దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రెండు పడకల ఇళ్ల వద్దకు చేరిన నీరు
  • సున్నంబట్టిలోకి వరద చేరడంతో పునరావాస కేంద్రానికి 50 కుటుంబాల తరలింపు

08:08 July 12

ఎడతెరిపిలేని వానతో ఏజెన్సీ అతలాకుతలం

  • ఆదిలాబాద్: ఏజెన్సీలో నాలుగు రోజుల నుంచి కమ్ముకున్న ముసురు
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • ఉట్నూరు మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం
  • జలమయమైన ఉట్నూరు బస్టాండ్‌, ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • ఉట్నూరు మండలం నాగపూర్ శివారు వంతెనపై పారుతున్న వరద
  • వరద ప్రవాహంతో ఆదిలాబాద్- మంచిర్యాలకు నిలిచిపోయిన

08:08 July 12

పార్వతి బ్యారేజ్​కు వరద ఉద్ధృతి

  • పెద్దపల్లి: పార్వతీ బ్యారేజ్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
  • పార్వతీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83 టీఎంసీలు
  • పార్వతీ బ్యారేజ‌్ ఇన్‌ఫ్లో 1,77,460 క్యూసెక్కులు
  • పార్వతీ బ్యారేజ్‌ ఔట్‌ఫ్లో 1,77,460 క్యూసెక్కులు
  • పార్వతి బ్యారేజ్ 58 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల

08:07 July 12

భాగ్యనగరాన్ని కమ్ముకున్న ముసురు

  • హైదరాబాద్‌ను కమ్ముకున్న ముసురు వాన
  • వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌వ్యాప్తంగా చిరుజల్లులు
  • తేలికపాటి జల్లులతో తడిసిముద్దవుతున్న భాగ్యనగరం
  • నిండుకుండలా మారిన జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్

07:43 July 12

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • జూరాల ఇన్‌ఫ్లో 2,545, అవుట్‌ఫ్లో 4,871 క్యూసెక్కులు
  • జూరాల ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 9.657 టీఎంసీలు
  • జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 6.878 టీఎంసీలు
  • ఎగువ జూరాలలో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి
  • దిగువ జూరాలలో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి

07:43 July 12

నారాయణపూర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • నారాయణపూర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • నారాయణపూర్ ఇన్‌ఫ్లో 60 వేలు, అవుట్‌ఫ్లో 61,900 క్యూసెక్కులు
  • నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 33.31 టీఎంసీలు
  • నారాయణపూర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 28.31 టీఎంసీలు

07:40 July 12

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 45,950 క్యూసెక్కులు
  • శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 89,450 క్యూసెక్కులు

07:33 July 12

గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

  • భద్రాచలంలో నిలకడగా వున్న గోదావరి నీటిమట్టం
  • ఉ.6 గంటలకు 53.40 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటిమట్టం
  • గోదావరి వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • గోదావరిలో 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహం

Last Updated : Jul 12, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.