ETV Bharat / city

రాజధానిలో మళ్లీ వర్షం పడింది... - భాగ్యనగరంలో వర్షం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరుణుడి రాకతో వాతావరణం చల్లబడింది.

రాజధానిలో మళ్లీ వర్షం పడింది...
author img

By

Published : Jul 16, 2019, 4:44 PM IST

Updated : Jul 16, 2019, 5:26 PM IST

రాజధానిలో మళ్లీ వర్షం పడింది...

భాగ్యనగర వాసులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. వరుణుడి రాకతో నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, అమీర్​పేట, ఖైరతాబాద్​, ఎర్రగడ్డ, సనత్​నగర్​, బేగంపేట, నాంపల్లి, అంబర్​పేట, కాచిగూడ, మెహదీపట్నం, దిల్​సుఖ్​నగర్​, మంగల్​హాట్​, వనస్థలిపురం, హయత్​నగర్​ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్​, కోఠి, సుల్తానాబజార్​, అబిడ్స్​, నాంపల్లి వంటి ప్రాంతాల్లో ఈదులుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధానకూడళ్లలో రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు అవస్థలకు గురయ్యారు. సుమారు అర్ధగంట వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది.

ఇవీ చూడండి: 'ఇప్పుడు మనం జలసంక్షోభ స్థితిలో ఉన్నాం'

Last Updated : Jul 16, 2019, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.