బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్గిరి, నేరెడ్మేట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపైకి వర్షపు నీరు రావడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన టోల్ ఫ్రీ నంబర్‌కు కానీ, పోలీసులకు కాల్ చెయ్యాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: రానున్న 2-3 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం