ETV Bharat / city

CYCLONE GULAB UPDATES : వర్షాల వల్ల ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా - తెలంగాణపై గులాబ్ ప్రభావం

గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు

author img

By

Published : Sep 27, 2021, 8:17 AM IST

Updated : Sep 27, 2021, 6:51 PM IST

18:49 September 27

  • వర్షాల వల్ల ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా: మంత్రి సబిత
  • ఈనెల 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా: సబిత
  • పరీక్షల నిర్వహణపై తర్వాత ప్రకటిస్తాం: మంత్రి సబిత 

18:43 September 27

హైదరాబాద్: బహదూర్‌పురా-కిషన్‌బాగ్ మార్గంలో నడుములోతు నీరు 

  • తాడు సహాయంతో రహదారి దాటుతున్న ప్రజలు
  • సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
  • రహదారిపై నిలిచిన నీటిని మ్యాన్‌ హోల్స్‌ ద్వారా పంపుతున్న సిబ్బంది

18:43 September 27

సిరిసిల్ల పట్టణాన్ని ముంచెత్తిన వర్షం

  • ఎడతెరిపిలేని వర్షాలతో పలు కాలనీలు జలమయం
  • సిరిసిల్ల: నీటమునిగిన శాంతినగర్‌, అంబేడ్కర్‌ నగర్‌
  • పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • సిరిసిల్ల-కరీంనగర్‌ రహదారిపై భారీగా వరద నీరు
  • ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన కలెక్టర్‌
  • సహాయ చర్యల కోసం సంప్రదించాల్సిన నం. 9398684240

18:43 September 27

  • రేపటి కేఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం వాయిదా
  • గులాబ్ తుపాను కారణంగా భేటీ వాయిదా

18:43 September 27

  • హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా కుండపోత వర్షం
  • భారీ వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం
  • భారీ వర్షాలతో పలుచోట్ల వాహనదారుల ఇబ్బందులు
  • యూసఫ్‌గూడ శ్రీకృష్ణ నగర్‌లో కుండపోత వర్షం
  • శ్రీకృష్ణనగర్‌ రహదారిపై నడుములోతు వరద నీరు
  • మాదాపూర్‌లో చెరువును తలపిస్తున్న రహదారులు
  • మాదాపూర్‌లో స్తంభించిన వాహన రాకపోకలు
  • మాదాపూర్‌ సీవోడీ వద్ద రాకపోకలకు అంతరాయం
  • మాదాపూర్‌ అమర్‌ సొసైటీ, నెక్టార్‌ గార్డెన్‌ కాలనీల్లో భారీగా వరద
  • జూబ్లీహిల్స్-హైటెక్‌సిటీ మార్గంలో 2 కి.మీ నిలిచిన వాహనాలు
  • జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలు కేబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా మళ్లింపు
  • బోడుప్పల్‌లో నీటమునిగిన రాంరెడ్డి కాలనీ

17:02 September 27

  • కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీలో వర్షం
  • నిజాంపేట్, ప్రగతి నగర్‌, బోరబండ, ఎర్రగడ్డలో వర్షం
  • సనత్‌నగర్, ఈఎస్‌ఐ, అమీర్‌పేట, రహమత్ నగర్‌లో వర్షం

  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వాన
  • హిమాయత్‌నగర్, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌లో వర్షం
  • నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడలో వర్షం
  • కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్‌లో వర్షం
  • ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం
  • వనస్థలిపురం, బి.ఎన్‌.రెడ్డి నగర్, తుర్కయాంజాల్‌లో వర్షం
  • హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం
  • చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురాలో వర్షం యాకుత్‌పురా, లంగర్‌హౌస్, గోల్కొండలో వర్షం
  • కార్వాన్, గుడిమల్కాపూర్, మెహదీపట్నంలో వర్షం
  • కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం
  • భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
  • భారీ వర్షంతో వాహనదారుల ఇబ్బందులు

17:01 September 27

మూసీ నదిలో యువకుడి మృతదేహం గుర్తింపు

  • హైదరాబాద్‌: చైత్యన్యపురి పరిధి ఫణిగిరి కాలనీ వద్ద మృతదేహం గుర్తింపు
  • మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు
  • చేతిపై పచ్చబొట్టు ఆధారంగా ఉత్తరాది వ్యక్తిగా పోలీసుల అనుమానం

17:00 September 27

14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ

  • నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్
  • జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
  • రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

16:59 September 27

తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ తుపాను

  • ఛత్తీస్‌గఢ్‌, విదర్భ, తెలంగాణ సరిహద్దుల్లో తుపాను కేంద్రీకృతం: ఐఎండీ
  • రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం: ఐఎండీ
  • తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ
  • మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ
  • ఉత్తరకోస్తా, ఒడిశా తీరంలో సముద్రం ఇంకా అలజడిగానే ఉంది: ఐంఎండీ

14:10 September 27

  • అత్యవసరమైతేనే బయటకు రండి : మేయర్

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ సమీక్ష

వర్షాల వల్ల వచ్చిన ఫిర్యాదులు, సహాయకచర్యల వివరాలపై మేయర్ ఆరా

క్షేత్రస్థాయిలో 175 జీహెచ్ఎంసీ బృందాలు ఉన్నాయి: మేయర్

200కు పైగా వాటర్ పంపులు అందుబాటులో ఉన్నాయి: మేయర్

చెట్లు విరగడం, నీటి నిల్వ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు 

ప్రజలు హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలి: మేయర్

లోతట్టు ప్రాంతాల్లోని వారిని పునరావాసాలకు తరలిస్తున్నాం: మేయర్

ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు: మేయర్

10:02 September 27

  • గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

రాబోయే 4-5 గంటల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని అధికారుల హెచ్చరిక

ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మహబూబాబాద్, జగిత్యాల, కరీంనగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సంగారెడ్డి, మెదక్, నిర్మల్ నిజామాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కుమురం భీం, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

09:09 September 27

  • నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 63,102 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ 2 క్రస్ట్ గేట్లు ఎత్తి 16,116 క్యూసెక్కుల విడుదల

నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు

నాగార్జునసాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు

నాగార్జునసాగర్ గరిష్ఠ నీటినిల్వ 312.0405 టీఎంసీలు

నాగార్జునసాగర్ ప్రస్తుత నీటినిల్వ 310.84 టీఎంసీలు

08:44 September 27

  • జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

వర్షాల కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా: జేఎన్టీయూ

బీటెక్, ఫార్మసీ పరీక్షలు వాయిదా: జేఎన్టీయూ

వాయిదా పడిన పరీక్షల షెడ్యూలు తర్వాత ఖరారు: జేఎన్టీయూ

రేపట్నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథం: జేఎన్టీయూ

08:35 September 27

  • ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు

సంగారెడ్డి, నర్సాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం

జహీరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

08:31 September 27

  • మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్: రాత్రంతా కొనసాగిన గాలింపు చర్యలు 

నేడు డ్రోన్‌ సాయంతో నెక్నాంపూర్‌ చెరువు గాలించనున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు

నెక్నాంపూర్ చెరువులో గుర్రపు డెక్కను తొలగింపుకు యత్నాలు

గుర్రపుడెక్క తొలగింపునకు ఫ్లోటింగ్ జేసీబీని తెప్పించనున్న పోలీసులు

గల్లంతైన వ్యక్తి రజనీకాంత్ అని వెల్లడించిన పోలీసులు

తమకు చూపించకుండా రజనీకాంత్‌ అని ఎలా నిర్ధరిస్తారన్న బంధువు

08:30 September 27

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం

కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పరిసర ప్రాంతాల్లో వర్షం

వర్షం కారణంగా బొగ్గు గనుల్లో నిలిచిన ఉత్పత్తి

కోయగూడెం, ఇల్లెందు జేకే ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

జేకే ఉపరితల గనిలో 2 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం

08:30 September 27

  • ములుగు జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం

ములుగు: వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో వర్షం

08:22 September 27

  • నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం

నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో పొంగుతున్న డ్రైనేజీలు

గోదావరి, మంజీరా నదుల్లో పెరుగుతున్న ప్రవాహం

08:21 September 27

  • గులాబ్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం

నగరంలో ఉరుములు, మెరుపులతో వర్షం

జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌లో ఉరుములతో వర్షం

అంబర్‌పేట్, కాచిగూడ, గోల్నాక, నల్లకుంటలో ఉరుములతో వర్షం

ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్‌, మేడిపల్లిలో వర్షం

ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం

కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌లో వర్షం

ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లిలో వర్షం

08:19 September 27

  • భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కంట్రోల్ రూం నంబర్ 040 23202813

తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుపాను

గడిచిన 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడిన తుపాను

గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం

తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

నేడు, రేపు హైఅలర్ట్‌ ప్రకటించిన జీహెచ్ఎంసీ విపత్తు విభాగం జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌వోడీల అప్రమత్తం 

లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశం

ఫోన్‌ కాల్స్‌ వస్తే వెంటనే స్పందించాలన్న జీహెచ్‌ఎంసీ విపత్తు విభాగం 

బాధితులు ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే స్పందించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశం

08:19 September 27

  • మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోకి చేరిన వరద నీరు

రాత్రి కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి చేరిన వరద

మహబూబాబాద్ ఆస్పత్రి ఐసీయూలోకి చేరిన నీరు

మహబూబాబాద్: ఐసీయూ వార్డులో ఊడిపడిన సీలింగ్ పెచ్చులు

ఐసీయూలోని 10 మంది రోగులను మరో వార్డుకు తరలించిన సిబ్బంది

08:12 September 27

  • ఖమ్మంలో గులాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షం

పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం

08:11 September 27

  • రైళ్లు రద్దు

గులాబ్ తుపాను వల్ల నేడు పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు పాక్షికంగా రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే

ఇవాళ్టి తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

ఇవాళ్టి చెన్నై సెంట్రల్ - పూరి ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

ఇవాళ్టి హెచ్.ఎస్. నాందేడ్- సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

ఇవాళ్టి కేఎస్ఆర్ బెంగళూరు- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు 

ఇవాళ్టి యశ్వంత్‌పూర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

08:05 September 27

తెలంగాణపై గులాబ్ ప్రభావం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

తుపాను ప్రభావంతో రాబోయే రెండ్రోజులపాటు నగరంలో వర్షాలు

నేడు, రేపు హై అలర్ట్‌ ప్రకటించిన జీహెచ్ఎంసీ విపత్తు విభాగం జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌వోడీల అప్రమత్తం 

Last Updated : Sep 27, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.