దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.
టికెట్ల రూపంలో సాయంత్రం 5 గంటల వరకు రూ. 18.21 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అనధికార వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతినిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Bathukamma celebrations: గాంధీభవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న రేవంత్