ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - నేటి ప్రధాన వార్తలు

.

headlines-today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Nov 16, 2020, 6:28 AM IST

Updated : Nov 16, 2020, 7:43 AM IST

  • జైన ఆ​చార్య​ 151వ జన్మదినం సందర్భంగా స్టాట్యూ ఆఫ్​ పీస్​' విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
  • నేటినుంచి పవిత్ర కార్తిక మాసం ప్రారంభం
  • ఉదయం 11.30కు టీఎస్ బీపాస్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
  • ముగ్గురు నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
  • యదాద్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సందర్శన
  • బిహార్‌ సీఎంగా నీతీశ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం
  • వేములవాడ మండలం కోడిముంజ గ్రామంలో మధ్యమానేరు ముంపు బాధితులతో కాంగ్రెస్‌ నేతల భేటీ, పాల్గొననున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
  • హైదరాబాద్​లో 16 పంచతత్వ పార్కుల ప్రారంభం
  • మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జన్మదినోత్సవం
  • సంగీత దర్శకుడు తమన్, బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్​ పుట్టినరోజు

Last Updated : Nov 16, 2020, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.