HC on Amaravathi: మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. బిల్లులు ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత విచారణపై వాదనలు జరిగాయి. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది.
ఏపీ మూడు రాజధానులపై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు.. - ap high court latest
HC on Amaravathi: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ముగిసింది. ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
HC on Amaravathi