ఇదీ చూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్
చెట్టు నాటడమే కేసీఆర్‌కు మనమిచ్చే బహుమతి: సంతోష్ - ఈటీవీ భారత్‌తో జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖాముఖి
హరిత తెలంగాణ స్వాప్నికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం కంటే ఆయనకు ఇచ్చే బహుమతి లేదని... అందుకే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తెలిపారు. చంద్రునికో నూలుపోగులా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతరం కొనసాగుతుందన్నారు. మొక్కలు, చెట్ల ప్రాశస్త్యాన్ని వివరించేలా వృక్షావేదం రెండో పుస్తకాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. తాను కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లే చాలా మంది ఆటవీప్రాంతాల దత్తతకు ముందుకొస్తున్నారని అంటున్న సంతోష్‌తో ఈటీవీ భారత్‌తో ముఖాముఖి.
కేసీఆర్ పుట్టినరోజున చెట్టు నాటడమే మనమిచ్చే బహుమతి: సంతోష్
ఇదీ చూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్