ETV Bharat / city

ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్‌ - గవర్నర్ బిశ్వభూషణ్‌

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా నియమితులవడం సంతోషంగా ఉందని బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్రప్రతి రామ్​నాథ్ కోవింద్​కు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీ నూతన గవర్నర్​తో "ఈటీవీ భారత్" ప్రత్యేక ఇంటర్వ్యూ....

ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్‌
author img

By

Published : Jul 18, 2019, 1:57 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ తెలిపారు. తనకున్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉండటం సంతోషకరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు.. విభజన అంశాలపై ఇప్పటికే చర్చించుకున్నారని... ఈ పద్ధతి బాగుందన్నారు. కేంద్రం దీనిని పర్వవేక్షిస్తుందని తెలిపారు. తనను ఏపీ గవర్నర్​గా నియమించిన రాష్ట్రప్రతి రామ్​నాథ్ కోవింద్, అందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశా ప్రజలు, పూరి జగన్నాథ్ ఆశీర్వాదంతోనే ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నట్లు చెప్పారు.

ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్‌

ఇదీ చదవండీ... ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం: మిథున్‌రెడ్డి

Intro:Ap_atp_61_17_students_aandolana_av_ap10005
~~~~~~~~~~~~~~~~|~~*
బస్సులు సక్రమంగా నడపాలని విద్యార్థుల ఆందోళన
~~~~~~~~~~~~~~~~*
తమ పాఠశాల, కళాశాల సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సులకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే అధికారులతో చర్చిద్దామని విద్యార్థులను అటకాయించారు తమ గ్రామాలకు వెళ్ళటానికి రావటానికి కళాశాల సమయానికి అనువుగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడు బస్సులు నడుపుతున్నామని అవసరాన్ని బట్టి విద్యార్థుల సౌకర్యాలకు అనుభవంగా బస్సులు నడిపేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని ఆర్టీసీ డిఎం తెలిపారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.