ETV Bharat / city

మెట్రోలో గుండె తరలింపుపై గవర్నర్ ప్రశంస - Hyderabad Metro transports heart for transplant

హైదరాబాద్ మెట్రో గ్రీన్ ఛానల్ ద్వారా.. గుండెను విజయవంతంగా తరలించడంలో భాగమైన వారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ ఘటన ఎందరిలోనో స్ఫూర్తి రగిలించిదని వ్యాఖ్యానించారు.

Governor tamilisai's praise for moving the heart through the Green Channel
మెట్రోలో గుండె తరలింపుపై గవర్నర్ ప్రశంస
author img

By

Published : Feb 3, 2021, 11:20 AM IST

హైదరాబాద్‌లో గ్రీన్ ఛానల్‌ ద్వారా.. గుండెను విజయవంతంగా తరలించడంలో భాగస్వాములైన వారందరిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. మెట్రో మార్గం ద్వారా రికార్డు సమయంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి మరొకరికి గుండెను అందించి......... ప్రాణదాతలుగా నిలిచారని గవర్నర్ కొనియాడారు.

  • మెట్రో రైలు, రోడ్డు మార్గం ద్వారా శస్త్ర చికిత్స కోసం గుండె ను గ్రీన్ చానెల్ పద్దతి లో విజయవంతం గా తరలించిన పోలీసు లకు, వైద్యుల కు, సిబ్బందికి హ్రుదయపూర్వక అభినందనలు.
    # హైదరాబాదు స్పూర్తి.Admire & Appreciate Timely efforts of Drs , police ,#Hyderabad metro Rail& thank Donor pic.twitter.com/GeRPxC9ou3

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Appreciate the unique efforts of the doctors, police, and the Hyderabad Metro Rail for the successful transportation of brain dead heart through green channel via metro rail in a record time across 21Kms
    Salute the noble gesture of the donor's family.
    Organ Donor saves lives pic.twitter.com/feSzvCz6xY

ఆ క్రతువులో సమయస్ఫూర్తి తో వేగంగా స్పందించిన పోలీస్‌, హైదరాబాద్ మెట్రో, దాత కుటుంబాన్ని గవర్నర్ అభినందించారు. ఆ ఘటన ఎందరిలో స్ఫూర్తిని రగిలించిందన్న ఆమె... అవయవ దానం ప్రాణాలను నిలిపే సంజీవని అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.