కరోనా నియంత్రణ చర్యలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తోడ్పాటు అందించారు. తన ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమిళిసై పంపించారు.
రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా కరోనాపై పోరులో రాష్ట్ర ప్రజలతో ఉంటానని గవర్నర్ తమిళిసై అన్నారు.
ఇదీ చూడండి: ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల