ETV Bharat / city

రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు, చర్లపల్లి జైలుకు తరలింపు

author img

By

Published : Aug 25, 2022, 3:46 PM IST

Updated : Aug 25, 2022, 5:16 PM IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు
గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

17:12 August 25

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చర్లపల్లి జైలులోకి తీసుకెళ్లిన పోలీసులు

16:44 August 25

రాజాసింగ్‌పై ఇప్పటివరకు 101పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న సీపీ సీవీ ఆనంద్‌

  • రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
  • మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్: సీపీ సీవీ ఆనంద్‌
  • తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్‌
  • మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు: సీపీ సీవీ ఆనంద్‌
  • ఈనెల 22న రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన రాజాసింగ్: సీపీ
  • ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోను పోస్ట్ చేసిన రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్‌
  • శాంతిభద్రలకు విఘాతం కలిగించింది ఈ వీడియో: సీపీ సీవీ ఆనంద్‌
  • ఈనెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నాం: సీపీ సీవీ ఆనంద్‌
  • మరోసారి వీడియోలు విడుదల చేస్తానని మీడియాకు ప్రకటించిన రాజాసింగ్: సీపీ సీవీ ఆనంద్‌
  • మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది: సీపీ సీవీ ఆనంద్‌
  • వీడియో కారణంగానే నిరసనలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి: సీవీ ఆనంద్‌
  • ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు: సీపీ సీవీ ఆనంద్‌
  • వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి: సీపీ సీవీ ఆనంద్‌
  • 2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101 పైగా క్రిమినల్ కేసులు: సీవీ ఆనంద్‌
  • రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులు నమోదు: సీపీ సీవీ ఆనంద్‌

16:23 August 25

రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు, చర్లపల్లి జైలుకు తరలింపు

రాజాసింగ్​పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు

  • రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
  • రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలింపు

16:21 August 25

  • గాంధీ ఆస్పత్రిలో రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు పూర్తి

16:07 August 25

వైద్య పరీక్షల కోసం రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు

రాజాసింగ్​ను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

  • వైద్య పరీక్షల కోసం రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
  • రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం
  • పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఏడాది పాటు జైల్లోనే ఉండనున్న రాజాసింగ్

15:43 August 25

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు
  • 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • కక్షపూరితంగా పాత కేసుల్లో నోటీసులు జారీ చేశారన్న రాజాసింగ్
  • నోటీసులు జారీ చేసిన షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు

15:43 August 25

  • హైదరాబాద్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత
  • రాజాసింగ్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు
  • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్‌కు ఇప్పటికే నోటీసులు జారీ
  • నోటీసులు జారీ చేసిన మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు
  • రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు వేసిన పోలీసులు

15:42 August 25

  • రాజాసింగ్‌ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు
  • ఇప్పటికే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

  • హైదరాబాద్‌: రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

15:36 August 25

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

  • హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు
  • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు

Last Updated : Aug 25, 2022, 5:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.