ETV Bharat / city

"4 రోజులు... లక్ష్యం రూ. 300 కోట్లు" - HYDERABAD

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తిపన్ను చెల్లింపునకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువుందని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 300 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు.

ghmc
author img

By

Published : Mar 28, 2019, 7:11 AM IST

Updated : Mar 28, 2019, 9:12 AM IST

జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​
జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సిటిజన్​ సర్వీస్​ సెంటర్లను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు కమిషనర్​ దాన కిశోర్​ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఆస్తి పన్ను చెల్లించడానికి మరో నాలుగు రోజుల గడువు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరో 300 కోట్లు రావాలి

ఈ ఏడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 300 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వెల్లడించారు. నాలుగు రోజుల్లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లింపుదారులు వచ్చే అవకాశం ఉందన్నారు. మార్చి 31న అర్ధరాత్రి వరకు ఈ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు.

ఇవీ చూడండి:భాగ్యనగరం వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్​ షో

Intro:జె.వెంకటేశ్వర్లు, డోర్నకల్. 8008574820
.................................
TG_WGL_28_27_GANZAY_SWADEENAM_AB_G1
...........................................
మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్థానిక కార్గిల్ సెంటర్ లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి ఏడు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.70 వేల విలువ ఉంటుందని తెలిపారు. పట్టుబడిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు మరొకరు కర్ణాటక రాష్ట్రం చెందగా, మూడో వ్యక్తి మరిపెడ కేంద్రానికి చెందిన వాడు .వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. మరో కేసులో లో మద్యం సేవించి వాహనం నడిపిన ఘటనలో బాధ్యులైన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ 1000 చొప్పున కోర్టు జరిమానా విధించి వారికి ఐదు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన వెల్లడించారు.

Body:ఎండు గంజాయి స్వాధీనం

Conclusion:గంజాయి స్వాధీనం ముగ్గురి అరెస్ట్
Last Updated : Mar 28, 2019, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.