భాజపా మహిళా మోర్చా పూర్తిస్థాయి కమిటీని.. రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ప్రకటించారు. తెలంగాణలో మహిళలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే అజెండాగా నూతన కమిటీ పనిచేస్తోందన్నారు. 2023లో భాజపా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
- ఉపాధ్యక్షులు: నాగపరిమళ, మాలతీ లత ఎప్ప, బండల పద్మావతి, పల్లె వీణారెడ్డి
- ప్రధాన కార్యదర్శులు: బి.సులోచన, కళ్యాణం గీతారాణి
- కార్యదర్శులు: శ్యామలగౌడ్, జి.సుధారెడ్డి, కర్రెద్దుల ఉషారాణి, జ్యోతి
- కోశాధికారి: సి.గోదావరి అంజిరెడ్డి
- సహ కోశాధికారి: ఉప్పల రాజ్యలక్ష్మి
- కార్యాలయ కార్యదర్శి: తోకల ఉమారాణి యాదవ్
- సహాయ కార్యదర్శి: సామ్రాజ్యలక్ష్మి
- అధికార ప్రతినిధులు: గడ్డం సునంద రెడ్డి, తక్కుళ్లపల్లి శ్రీదేవి, షహజాది, గుర్రాల నిర్మలారెడ్డి, రోజా రమణి, యమునా పాఠక్