ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఐదో రోజైన శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తెచ్చిన లక్ష్మీకాసుల హారంతో స్వామివారిని అలంకరించారు. కొవిడ్-19 కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు.
ఇదీ చదవండి : ఐటీఐఆర్ రాకపోవడానికి కారణం తెరాసనే: బండి సంజయ్