- రంగారెడ్డి: చేవెళ్లలో గణేశ్ లడ్డూకు వేలంలో భారీ ధర
- గణేశుడి లడ్డూను రూ.14.01 లక్షలకు దక్కించుకున్న యుువకులు
LIVE UPDATES: బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి
21:48 September 19
రంగారెడ్డి: చేవెళ్లలో గణేశ్ లడ్డూకు వేలంలో భారీ ధర
21:48 September 19
మేడ్చల్: బౌరంపేటలో గణపతి లడ్డూ ప్రసాదం వేలంపాట
- మేడ్చల్: బౌరంపేటలో గణపతి లడ్డూ ప్రసాదం వేలంపాట
- వేలంలో లడ్డూను రూ.7.2 లక్షలకు దక్కించుకున్న మహేందర్ రెడ్డి
21:47 September 19
వేలంలో లడ్డూను రూ.10 లక్షలకు దక్కించుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- సంగారెడ్డి: చైతన్య యువజన సమితి వద్ద గణేశ్ లడ్డూ ప్రసాదం వేలంపాట
- వేలంలో లడ్డూను రూ.10 లక్షలకు దక్కించుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి
20:04 September 19
బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్ నుంచి ఇవాళ ఉదయం బయలుదేరిన భారీ గణనాథుడు.. చార్మినార్, మదీనా, అప్జల్‌గంజ్, బేగంబజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ వరకూ శోభాయాత్ర సాగింది. ట్యాంక్ బండ్ వద్ద తుది పూజలు అనంతరం.. అక్కడ ఉన్న 9వ క్రేన్ వద్ద నిమజ్జనం చేశారు.
19:40 September 19
వనస్థలిపురంలో రూ.4,11,116 పలికిన గణేశ్ లడ్డూ
- వనస్థలిపురంలో రూ.4,11,116 పలికిన గణేశ్ లడ్డూ
- వనస్థలిపురం అభిమన్యు యూత్ అసోసియేషన్ లడ్డు వేలం
- రూ.4.11 లక్షలకు లడ్డూ దక్కించుకున్న శ్రీనివాస్ రెడ్డి
19:23 September 19
కాసేపట్లో బాలాపూర్ గణేశుడి నిమజ్జనం
- హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదకు చేరుకున్న బాలాపూర్ గణేశ్
- 9వ క్రేన్ వద్ద కాసేపట్లో బాలాపూర్ గణేశుడి నిమజ్జనం
19:10 September 19
కాసేపట్లో బాలాపూర్ గణేశ్ నిమజ్జనం
- ట్యాంక్‌బండ్‌పై 9వ క్రేన్ వద్దకు కాసేపట్లో బాలాపూర్ గణేశ్ నిమజ్జనం
17:40 September 19
బషీర్‌బాగ్ చేరుకున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర
- కొనసాగుతున్న బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- బషీర్‌బాగ్ చేరుకున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర
- హైదరాబాద్: పాతబస్తీలో పలుచోట్ల కురుస్తున్న వర్షం
- వర్షంలోనూ వైభవంగా సాగుతున్న గణనాథుల శోభాయాత్ర
17:12 September 19
మొజంజాహీ మార్కెట్ దాటిన బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- కొనసాగుతున్న బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- మొజంజాహీ మార్కెట్ దాటిన బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో వర్షం
- వర్షంలోనూ వైభవంగా సాగుతున్న గణపతుల నిమజ్జనం
15:36 September 19
వర్షంలోనూ వైభవంగా సాగుతున్న గణనాథుల శోభాయాత్ర
- కొనసాగుతున్న బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- చార్మినార్ దాటిన బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర

15:27 September 19
చార్మినార్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర
- కొనసాగుతున్న బాలాపూర్ గణపతి శోభాయాత్ర
- చార్మినార్ వద్దకు చేరుకున్న బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర
15:23 September 19
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి
- ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహారుద్ర గణపతి
- ఆరు గంటలపాటు సాగిన మహాగణపతి శోభాయాత్ర
- నిమజ్జనం చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
15:15 September 19
జలప్రవేశం చేస్తున్న ఖైరతాబాద్ మహారుద్ర గణపతి
హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి నిమజ్జనం
15:11 September 19
ఖైరతాబాద్ గణనాథునికి కొనసాగుతున్న తుదిపూజలు
- ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
- కాసేపట్లో పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం
- ఖైరతాబాద్ గణనాథునికి కొనసాగుతున్న తుదిపూజలు
- చివరి పూజల అనంతరం గంగ ఒడిలోకి చేరనున్న మహాగణపతి
- ట్రాలీ నుంచి విగ్రహాన్ని తొలగించేందుకు వెల్డింగ్ పనులు
- మహాగణపతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
- ఉదయం 8.18 గం.కు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర
- ఆరు గంటలపాటు సాగిన మహాగణపతి శోభాయాత్ర
- 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులు
14:50 September 19
బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తున్న వందలాది విగ్రహాలు
- పాతబస్తీలో కొనసాగుతున్న వినాయక శోభాయాత్ర
- ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
- బాలాపూర్ వినాయకుడిని అనుసరిస్తున్న వందలాది విగ్రహాలు
14:10 September 19
ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి

13:32 September 19
ట్యాంక్‌బండ్‌పైన 15 క్రేన్లతో గణేశ్ విగ్రహాలు నిమజ్జనాలు
- ట్యాంక్‌బండ్‌పైన 15 క్రేన్లతో గణేశ్ విగ్రహాలు నిమజ్జనాలు
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు 231 విగ్రహాలు నిమజ్జనం
13:12 September 19
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
- మొజాంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్‌బజార్‌లో వర్షం
- వర్షంలోనూ కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్ర
- హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం
13:01 September 19
ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
- ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
- ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతి నిమజ్జనం
- ప్రత్యేక పూజల అనంతరం గంగ ఒడికి చేరనున్న మహాగణపతి
- పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చిన మహాగణపతి
- కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతి
- తొమ్మిది రోజుల పాటు మహాగణపతికి భక్తుల విశేష పూజలు
- 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ గణేశుడు
12:46 September 19
సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన రాచకొండ సీపీ
- సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన రాచకొండ సీపీ
- గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని పరిశీలించిన సీపీ మహేశ్ భగవత్
12:32 September 19
Laddu: గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
- గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
- మై హోం భూజా అపార్ట్‌మెంట్‌లో గణేశ్ లడ్డూ వేలం
- రూ.18.50 లక్షలకు లడ్డూ దక్కించుకున్న విజయభాస్కర్‌రెడ్డి
12:19 September 19
కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
- భాగ్యనగరంలో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనోత్సవం
- కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
- టెలిఫోన్ భవన్ చేరుకున్న మహాగణపతి శోభాయాత్ర
- నగరం నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్న గణనాథులు
- పది అడుగులు ఆపై ఎత్తు విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు మళ్లింపు
- పది అడుగులు లోపు విగ్రహాలు ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో నిమజ్జనం
- నగరం శివారుల్లోని జలాశయాల్లో కొనసాగుతున్న నిమజ్జనం
- నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ వైపు కదిలిన బాలాపూర్ గణనాథుడు
12:19 September 19
గణేశ్ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
- గణేశ్ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
- డీజీపీ కార్యాలయంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షణ
- రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం: డీజీపీ
- అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నాం: డీజీపీ
- ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షణ: డీజీపీ
- పోలీస్‌స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశాం: డీజీపీ
- వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు: డీజీపీ
12:14 September 19
ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
- ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
- కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం చేరుకుంటుంది: తలసాని
- నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం: తలసాని
- అర్ధరాత్రి లేదా తెల్లవారుజాములోగా నిమజ్జనం పూర్తి: మంత్రి తలసాని
11:39 September 19
సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనానికి తరలివస్తున్న విగ్రహాలు
- సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు
- సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనానికి తరలివస్తున్న విగ్రహాలు
- సరూర్‌నగర్ చెరువులో విగ్రహాల నిమజ్జనానికి 9 క్రేన్లు ఏర్పాటు
- వాహనాలు మొరాయిస్తే తరలించేందుకు మొబైల్ క్రేన్లు ఏర్పాటు
- సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ పరిధిలో 134 సీసీ కెమెరాలతో నిఘా
- 240 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ పనులు
- ఉచిత తాగునీరు, వైద్య శిబిరం, మరుగుదొడ్ల ఏర్పాటు
11:39 September 19
ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకపోకలు నిలిపివేత
- హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ వైపు రాకపోకలు నిలిపివేత
- ఎన్టీఆర్ మార్గ్‌లో రసాయనాలు పిచికారీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
10:39 September 19

- భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతున్న శోభాయాత్ర
- భారీ ట్రాలీపై ఖైరతాబాద్ మహాగణపతి ఊరేగింపు
- ఊరేగింపు రథంపై భక్తులకు దర్శనమిస్తున్న మహాగణపతి
- మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

- భక్తులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్న జీహెచ్ఎంసీ
- మహిళల భద్రత కోసం శోభాయాత్రలో 4 షీ బృందాలతో గస్తీ
10:25 September 19
బాలాపూర్ లడ్డూని శశాంక్‌రెడ్డితో కలిసి దక్కించుకున్న ఏపీ ఎమ్మెల్సీ
- తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నా: రమేశ్ యాదవ్
- శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నా: రమేశ్ యాదవ్
- ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నా: రమేశ్
- తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి: రమేశ్ యాదవ్
10:08 September 19
మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- లడ్డూను దక్కించుకున్న మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్
- ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలిసి లడ్డూ దక్కించుకున్న శశాంక్‌రెడ్డి
- 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- కొవిడ్ కారణంగా గతేడాది బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దు
10:04 September 19
బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం
- హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం
- లడ్డూ వేలంపాటను ప్రారంభించిన కోనేటి లక్ష్మణరావు
- లడ్డూ వేలంపాటకు హాజరైన మంత్రి సబిత, తీగల కృష్ణారెడ్డి
- బాలాపూర్ లడ్డూ వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
09:39 September 19
బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

హైదరాబాద్: కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట
- హైదరాబాద్: కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట
- బాలాపూర్ ప్రధాన కూడలికి చేరుకున్న ఊరేగింపు
- గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ఎంతో ప్రాధాన్యత
- 1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూ వేలంపాట
- కొవిడ్ కారణంగా గతేడాది జరగని బాలాపూర్ లడ్డూ వేలంపాట
09:28 September 19
బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన కొలను రాంరెడ్డి
- బాలాపూర్ లడ్డూ వేలంపాటకు హాజరైన కొలను రాంరెడ్డి
- 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి
- 2019లో రూ.17.60 లక్షలకు లడ్డూ దక్కించుకున్న కొలను రాంరెడ్డి
- రూ.17.60 లక్షలను ఉత్సవ సమితికి అందించిన కొలను రాంరెడ్డి
- వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన
- స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన

09:20 September 19

09:18 September 19
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట

- బాలాపూర్ ప్రధాన కూడలిలో లడ్డూ వేలంపాట
- బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో సాగుతున్న గణేశుడి ఊరేగింపు
- కాసేపట్లో బాలాపూర్ ప్రధాన కూడలికి చేరుకోనున్న ఊరేగింపు
- భజనబృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి నడుమ ఊరేగింపు

09:17 September 19
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి
- ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి
09:17 September 19
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవం
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవం
- నిజామాబాద్‌లో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర
- మ.1.30 గంటల నుంచి నిజామాబాద్‌లో శోభాయాత్ర
- నిజామాబాద్ దుబ్బ చౌరస్తా నుంచి శోభాయాత్ర
- నిజామాబాద్‌లోని వినాయకుల బావిలో విగ్రహాల నిమజ్జనం
- ఐదు అడుగుల్లోపు విగ్రహాలు వినాయకుల బావిలో నిమజ్జనం
- భారీ విగ్రహాలు బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం
- నిజామాబాద్: నిమజ్జనానికి 2,600 మంది పోలీసులతో బందోబస్తు
- నిజామాబాద్: సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
08:53 September 19
మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
- ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

07:37 September 19
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

07:14 September 19
భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు
- భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు
- 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్న ఉత్సవ సమితి
- ఉత్సవ సమితికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన నిర్వాహకులు
- బాలాపూర్ గణేశ్ మండపాన్ని తీర్చిదిద్దిన సుధాకర్‌రెడ్డికి చోటు
- ఏటా మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్న సుధాకర్
07:13 September 19
బాలాపూర్ గణేశుడి ఊరేగింపు ప్రారంభం
- బాలాపూర్ గణేశుడి ఊరేగింపు ప్రారంభం

- బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో సాగనున్న గణేశుడి ఊరేగింపు
- ఊరేగింపు అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట
07:09 September 19
కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

భారీ వినాయకుడిని ట్రాలీపైకి ఎక్కించిన ఉత్సవ సమితి
క్రేన్ సాయంతో ట్రాలీపైకి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం
మహాగణపతిని తరలించే ట్రాలీపై వెల్డింగ్ పనులు
ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు
విజయవాడ నుంచి ప్రత్యేక ట్రాలీ తెప్పించిన నిర్వాహకులు
06:57 September 19
గణేశుడి మహా శోభాయాత్రకు సిద్ధమైన మహానగరం
- గణేశుడి మహా శోభాయాత్రకు సిద్ధమైన మహానగరం
- బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకూ ప్రధాన శోభాయాత్ర
- బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ. మేర ఊరేగింపు
- ప్రధాన ఊరేగింపు మార్గంలో 276 సీసీ కెమెరాల ఏర్పాటు
- ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 100కిపైగా సీసీ కెమెరాల ఏర్పాటు
- 2.5 కిలోమీటర్లు సాగనున్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
- క్రేన్ నంబరు 4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
- వీలైనంత త్వరగా నిమజ్జనం చేసేలా నిర్వాహకుల ఏర్పాట్లు
- శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా ఏర్పాట్లు
- రేపు ఉదయం కల్లా నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు
- మండపాల నిర్వాహకులు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి
06:34 September 19
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం
- కాసేపట్లో ప్రారంభంకానున్న బాలాపూర్ లడ్డూ వేలంపాట

- కొవిడ్ కారణంగా గతేడాది జరగని లడ్డూ వేలంపాట
06:33 September 19
LIVE UPDATES: బారులు తీరిన గణనాథులు
- హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్‌లో బారులు తీరిన గణనాథులు
- నిమజ్జనం కోసం నిన్నటి నుంచే తరలివచ్చిన విగ్రహాలు

TAGGED:
GANESH IMMERSION 2021