ఈజీ లోన్స్ పేరుతో మోసం చేసేందుకు రోజుకో యాప్ పుట్టుకొస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. యాప్స్ ద్వారా రుణాలిస్తూ.. చెల్లించడంలో జాప్యమైతే వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో సులభ పద్ధతిలో రుణాల పేరుతో యువతకు గాలమేసేందుకు 500కు పైగా మోసపూరిత యాప్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. యాప్స్ ద్వారా రుణాలిస్తూ ఇబ్బందులు పెడుతున్న అంశాలపై సైబర్ నిపుణులు శరత్ తేజతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
- ఇదీ చూడండి : కరోనాతో కొలువు కోల్పోయి.. అప్పు చెల్లించలేక ఆత్మహత్య