ETV Bharat / city

దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ కవిత - kavitha latest news today

నాంపల్లిలోని దర్గాను మాజీ ఎంపీ కవిత సందర్శించారు. యుసిఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి..చాదర్ సమర్పించారు. రేపు నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం తేలనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం సందర్శించినట్లు తెలిసింది.

former MP kavitha visited the nampally Dargah
దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ కవిత
author img

By

Published : Oct 11, 2020, 5:44 PM IST

హైదరాబాద్ నాంపల్లిలోని దర్గాను మాజీ ఎంపీ కవిత సందర్శించారు. యుసిఫియన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి..చాదర్ సమర్పించారు. హోం మంత్రి మహమూద్ అలీ, స్థానిక కార్పొరేటర్లు, తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు.

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల ఆనవాయితీ ప్రకారం ఇక్కడ కవిత చాదర్ సమర్పించినట్లు తెరాస వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి : దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.