జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం - జంతువులకు కరోనా సోకకుండా అడవీశాఖ అప్రమత్తం
మనుషులకే కాదు వన్యప్రాణులపై కూడా కరోనా ప్రభావం పడుతోంది. తాజాగా న్యూయార్క్ జూలో ఓ పులికి కరోనా పాజిటివ్ రావటం వల్ల అటవీశాఖ అప్రపత్తమైంది. రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలలను మూసివేసి కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెపుతున్న ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఛీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ప్రతీప్ కుమార్తో మాప్రతినిధి ముఖాముఖి.
జంతువులకు కరోనా సోకకుండా ఏపీ అటవీశాఖ అప్రమత్తం