ప్రపంచమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోన్న వేళ పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లెమింగ్ పక్షుల రాకతో నవీ ముంబయి తీరమంతా ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంది. వాటి కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. జన సంచారం లేక వాగులు , వంకలు, సెలయేర్లు, ప్రాంతాలు వెలవెలబోతుండగా ....వలస వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి.
జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు - ఫ్లెమింగ్
లాక్‌డౌన్ కారణంగా జన సంచారం లేక ముంబయికి వలస వచ్చే ఫ్లెమింగ్ పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ పక్షుల కిలకిల రావాలతో నవీ ముంబయి తీరమంతా మారుమోగుతోంది. ఆ చిత్తడి ప్రాంతమంతా ఫ్లెమింగ్ పక్షుల రాకతో శోభయామానం సంతరించుకుంది.
![జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7091604-thumbnail-3x2-fleming.jpg?imwidth=3840)
జనసంచారం లేక స్వేచ్ఛగా విహరిస్తోన్న ఫ్లెమింగోలు