ETV Bharat / city

రాష్ట్రం‌లో కరోనాతో తొలి వైద్యుడు మృతి - తెలంగాణలో కరోనాతో తొలి వైద్యుడు మృతి

First doctor dies with corona in telangna
రాష్ట్రం‌లో కరోనాతో తొలి వైద్యుడు మృతి
author img

By

Published : Jun 22, 2020, 12:58 PM IST

Updated : Jun 22, 2020, 1:57 PM IST

12:53 June 22

రాష్ట్రం‌లో కరోనాతో తొలి వైద్యుడు మృతి

రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఓ వైద్యుడు కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందాడు. నగరంలో ఓ ప్రైవేట్ క్లినిక్‌ నడుపుతున్న వైద్యుడు జ్ఞానేశ్వర్(70)వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. దీనికితోడు బీపీ కూడా ఉండటం వల్ల ఆ డాక్టర్ చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు మృతి చెందారు. హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న ఆ వైద్యుడు. కారోనా లాక్​డౌన్ మొదలైన నాటి నుంచి క్లినిక్​ని మూసివేసినట్టు తెలిసింది. 

ఇదీ చూడండి : ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. బతికుండగానే.!

Last Updated : Jun 22, 2020, 1:57 PM IST

For All Latest Updates

TAGGED:

doctor died
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.