ETV Bharat / city

కేసీఆర్​ సంకల్ప బలంతో.. నిండుకుండల్లా చెరువులు: హరీశ్ - మిషన్​ కాకతీయపై హరీశ్ వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ సంకల్ప బలంతో... మిషన్​ కాకతీయ అద్భతమైన ఫలితాలు ఇస్తోందని ఆర్థికమంత్రి హరీశ్​ రావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నీ నిండుకుండలా మారాయన్నారు.

finace minister harish comments on cm kcr about mission kakatiya
కేసీఆర్​ సంకల్ప బలంతో.. నిండుకుండల్లా చెరువులు: హరీశ్
author img

By

Published : Aug 22, 2020, 6:50 PM IST

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలా మారాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సంకల్ప బలంతో మిషన్​ కాకతీయ సాధించిన గొప్ప విజయమని హరీశ్​ అన్నారు. మిషన్​ కాకతీయ అద్భతమైన ఫలితాలను ఇస్తోందన్న ఆయన... చెరువు గట్టు భారీ వర్షాలను తట్టుకుంటూ కోట గోడలుగా మారాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.