Cinema tickets in AP: ఏపీలో సినిమా టికెట్ ధరలపై ఈరోజు కమిటీ సమావేశం జరిగింది. జీవో 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి చెప్పినట్లు కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు వెల్లడించారు.
'టికెట్ ధరల నిర్ధారణపై చర్చించాం. బి, సి సెంటర్లలో ధరలు మార్పు చేయాల్సి ఉంది. థియేటర్లలో వసతులు, అగ్నిమాపక నిబంధనలపై చర్చించాం. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది' -ముత్యాల రాందాస్, కమిటీ సభ్యుడు
'సినిమా టికెట్ ధరలు పెంచాలని కమిటీకి సూచించా. ధరల తగ్గింపుతో థియేటర్లకు ఇబ్బంది కలుగుతుంది. 200కు పైగా థియేటర్లు మూతపడ్డాయి. నిబంధనల విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరాం' -బాలరత్నం, ఎగ్జిబిటర్, కమిటీ సభ్యుడు
- ఇవీ చదవండి:
- టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. ఆ హీరోలను టార్గెట్ చేశారనుకోను: ఆర్జీవీ
- RGV Meets Perni Nani : ఏపీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్గోపాల్ వర్మ భేటీ
- RGV Tweet on Cinema Tickets: సినిమా టికెట్ల అంశం.. మరోసారి స్పందించిన ఆర్జీవీ
- RGV meet AP minister: ముహుర్తం ఖారారు.. రేపే వారిద్దరి కీలక భేటీ