కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని మాజీ ఎంపీ, భాజపా నేత జి. వివేక్ విమర్శించారు. దేశవ్యాప్తంగా అవినీతిలోనే కాకుండా... కొవిడ్ నివారణ విఫలంలో ప్రథమ స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. వైరస్ బాధితులకు వసతులు కల్పించకుండా... ఫామ్ హౌజ్లో పడుకొని కమీషన్ల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ముందుందన్నారు.
ఇదీ చూడండి: నవంబర్ వరకు పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం: గంగుల