అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసే విషయాన్ని... శాసనసభ సమావేశాలలోపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎంపీ హనుమంతరావు డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరం: కేసీఆర్