ETV Bharat / city

పది ఫాన్సీ నంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..? - పది ఫాన్సీ నెంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..?

ఖైరతాబాద్​ ఆర్టీఏకు కాసుల వర్షం కురిసింది. ఫాన్సీ నంబర్ల వేలంలో రూ.11.95 లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా టీఎస్​11ఈఆర్​9999 నంబర్​తో రూ.4,81,000 ఆదాయం వచ్చింది.

పది ఫాన్సీ నెంబర్ల వేలం.. ఆదాయం ఎంతో తెలుసా..?
author img

By

Published : Nov 16, 2019, 11:45 PM IST

ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో రవాణేతర వాహనాల ఫ్యాన్సీ నంబర్లతో శనివారం ఒక్కరోజే లక్షల్లో ఆదాయం సమకూరింది. మొత్తం పది నంబర్లకు రూ.11,95,146 ఆదాయం వచ్చింది. అత్యధికంగా టీఎస్​11ఈఆర్​9999 నంబర్ తో రూ.4,81,000 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా టీఎస్​11ఈఎస్​0018 నంబర్​కు రూ.13,025 ఆదాయం వచ్చిందని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.

టీఎస్​11ఈఆర్​9909 నంబర్​కు రూ.35,000లు, టీఎస్​11ఈఆర్​9999 కు రూ. 4,81,000లు, టీఎస్​11ఈఎస్​0001 కు రూ.3,00,260లు, టీఎస్​11ఈఎస్​0004 కు రూ.21,425లు, టీఎస్​11ఈఎస్​0005 కు రూ.31,000లు, టీఎస్​11ఈఎస్​0007 కు రూ.1,16,000లు, టీఎస్​11ఈఎస్​0009 కు రూ.1,01,000లు, టీఎస్11ఈఎస్​0011 కు రూ.65,400లు, టీఎస్​11ఈఎస్​0012 కు రూ.31,036లు, టీఎస్​11ఈఎస్​0018 కు రూ.13,025లు వచ్చాయని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్​ను ఢీకొట్టారు...

TG_HYD_61_16_FANCY_NUMBERS_AV_DRY_3182388 reporter : sripathi.srinivas నోట్ : ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో రవాణేతర వాహనాల ఫ్యాన్సీ నంబర్లతో శనివారం ఒక్కరోజే రూ.11,95,146 ఆదాయం సమకూరినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం పది నంబర్లకు గాను ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అత్యధికంగా TS11ER9999 నంబర్ తో రూ.4,81,000 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా TS11ES0018 నంబర్ కు రూ.13,025 ఆదాయం వచ్చిందని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. TS11ER9909 నంబర్ కు రూ.35,000లు, TS11ER9999 నంబర్ కు రూ. 4,81,000లు, TS11ES0001 నంబర్ కు రూ. 3,00,260లు, TS11ES0004 నంబర్ కు రూ. 21,425లు, TS11ES0005 నంబర్ కు రూ. 31,000లు, TS11ES0007 నంబర్ కు రూ.1,16,000లు, TS11ES0009 నంబర్ కు రూ.1,01,000లు, TS11ES0011 నంబర్ కు రూ.65,400లు, TS11ES0012 నంబర్ కు రూ.31,036లు, TS11ES0018 నంబర్ కు రూ.13,025లు వచ్చాయని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.