ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఆరోగ్యంపై ప్రతివారం హైకోర్టుకు బులెటిన్ ఇస్తోంది ఆస్పత్రి. ఈఎస్ఐ స్కాం ఆరోపణలపై అచ్చెన్నను ఏసీబీ అరెస్టు చేసింది.
ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్నిరోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. అనంతరం సరైన వైద్యం తీసుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు.. అనుమతి ఇవ్వాలని.. కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత.. గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో అచ్చెన్న చేరారు.
ఇదీ చూడండి : తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!