ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Jan 16, 2021, 6:59 PM IST

1. ప్రపంచానికే పాఠాలు!

కొవిడ్​-19కు అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్​లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. టీకా పంపిణీ విధానంలో మాత్రం అమెరికా సహా.. పలు దేశాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారత్​ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'వ్యాక్సినేషన్ సక్సెస్'

కరోనా వైరస్​పై పోరాటంలో సీఎం ముందుండి నడిపించారని కొనియాడారు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జల్లికట్టులో విషాదం

తమిళనాడులో జరుగుతోన్న జల్లికట్టు క్రీడల్లో ప్రమాదం జరిగింది. ఎద్దులు పొడవడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కోట్లలో ఆదాయం

సంక్రాంతి పండుగ ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సమ్మె, కరోనా వ్యాప్తి నేపథ్యంలో నష్టాలను చవిచూసిన ఆర్టీసీకి... ఈ పండుగ రూ.3.30కోట్ల ఆదాయాన్ని తెచ్చింది. 2,200 ప్రత్యేక బస్సుల ద్వారా ఈ మేరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'కులవృత్తులకు పూర్వ వైభవం'

రాష్ట్రంలో కుల వృత్తులు పూర్వ వైభవం సంతరించుకున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్లకుర్మలు ఆత్మాభిమానంతో జీవించడానికి గొర్రెల పంపిణీ ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సుప్రీంకు రైతుల విజ్ఞప్తి

వ్యవసాయ చట్టాలపై రైతులు- కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో ముగ్గురిని తొలగించాలని కోరింది ఓ రైతు సంఘం. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 116కు చేరిన కొత్త రకం కేసులు

దేశంలో మరో ఇద్దరు కొత్త రకం కరోనా​ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 116కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లాభం

ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్​ హెచ్​డీఎఫ్​సీ లాభాల పంట పండించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'నట్టూ బౌలింగ్ సూపర్​'

తనపై వస్తున్న విమర్శల్ని రోహిత్ శర్మ తిప్పికొట్టాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​ కావాలనే ఆ షాట్​ ఆడినట్లు చెప్పాడు. అలానే సహచర ఆటగాడు నటరాజన్​ ప్రదర్శనను మెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. మూకీ సినిమా పోస్టర్

విజయ్ సేతుపతి మూకీ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. దీనిని పాన్ ఇండియా కథతో తీస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.