ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 26, 2021, 5:00 PM IST

1. ఆక్సిజన్​ కొరతతో నలుగురు మృతి

దేశంలో ప్రాణవాయువు కొరతతో మరో నలుగురు కొవిడ్​ రోగులు ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోని గురుగ్రామ్​లో జరిగిన ఈ ఘటనపై స్థానిక డిప్యూటీ కమిషనర్​ దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. హనుమాన్ యాత్రకు హైకోర్టు ఓకే

వీర హనుమాన్ విజయయాత్రకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 1.30 మధ్య యాత్ర పూర్తిచేయాలని స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా మారుస్తాం'

వరంగల్‌లో ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామని.. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్​​ ఎన్నికల సందర్భంగా భాజపా మేనిఫెస్టోను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. సీతక్క ఆమరణ నిరాహార దీక్ష

కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కరోనా బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'బాధిత కుటుంబాలు ఆప్లై చేసుకోవాలి'

రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కరోనా బాధిత జర్నలిస్టులకు మీడియా అకాడమీ చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 100 మందితో వెళ్తున్న బస్సు బోల్తా

ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్​ వద్ద టైరు పేలి ఓ బస్సు​ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో వంద మంది వలస కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. జపాన్ ప్రధానికి మోదీ ఫోన్

కొవిడ్​ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై జపాన్​ ప్రధాని యొషిహిదె సుగాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపైనా సంభాషించినట్టు ట్వీట్ చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు మరింత తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.47 వేల దిగువకు చేరింది. వెండి ధర కిలోకు రూ.984 దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. స్వర్ణాలతో మెరిసిన దాస్, దీపిక

ఆర్చరీ ప్రపంచకప్​లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. రికర్వ్​ వ్యక్తిగత పురుషుల, మహిళల విభాగాలలో అతాను దాస్​, దీపికా కుమారి గోల్డ్​ మెడల్స్​ తమ ఖాతాలో వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ది గ్రే మ్యాన్' షూటింగ్​లో ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్'. తాజాగా ఈ సినిమా షూటింగ్​లో దిగిన ఫొటోలను షేర్ చేశారు ధనుష్. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.