ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Dec 21, 2020, 5:00 PM IST

1. ఆ ఆస్తులపై హైకోర్టులో విచారణ

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై నవంబరు 3న హైకోర్టు స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ... ప్రభుత్వ వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కేటీఆర్ సమీక్ష

వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ సమావేశమయ్యారు. నగర పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. హైదరాబాదీపై కాల్పులు

అమెరికాలోని చికాగోలో హైదరాబాద్​కు చెందిన మహమ్మద్‌ ముజీబుద్దీన్​పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహమ్మద్‌ ముజీబుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి'

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నగరంలోని అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ముగ్గురు జవాన్లు మృతి

సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ముగ్గురు సైనికులు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మోతీలాల్ మృతి.. ప్రధాని సంతాపం

ప్రముఖ కాంగ్రెస్ సీనియర్​ నేత మోతీలాల్ వోరా(93) సోమవారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన.. దిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఆ చిట్కాలు చెప్పాలి'

సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన పలు రైతు సంఘాలను స్వయంగా కలుస్తామని చెప్పారు భారతీయ కిసాన్​ యూనియన్​ అధికార ప్రతినిధి రాకేశ్​ టికైత్​. కొత్త చట్టాలతో వారికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో, వాళ్లు పంటను విక్రయించేందుకు ఉపయోగించే సాంకేతికత ఏంటో తాము కూడా తెలుసుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'చైనా చొరబాటు అవాస్తవం'

భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందంటూ వస్తోన్న కథనాలు అవాస్తవమని పేర్కొన్నారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియో పాతదని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రెండో టెస్టుకు మార్పులు!

ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో పుంజుకునేందుకు టీమ్​ఇండియా నాలుగు మార్పులతో బరిలో దిగనుందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'షాజహాన్​'గా అక్షయ్​

'అత్రాంగిరే' షూటింగ్​లో పాల్గొన్న బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​.. ఓ సరదా వీడియోను తన అభిమానుతో పంచుకున్నాడు. ఆ వీడియోలో.. తాజ్​ మహల్​ ముందు షాజహాన్​ వేషధారణలో గింగిరాలు తిరుగుతూ కనిపించాడు అక్షయ్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.