ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM - టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Apr 26, 2021, 3:00 PM IST

1. కర్ణాటకలో రెండు వారాలు కర్ఫ్యూ

కర్ణాటకలో 14 రోజులపాటు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సేవలకు ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'రూపాయి ఖర్చు లేకుండా వైద్యం'

పేదలకు రూపాయి ఖర్చులేకుండా వైద్యం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు

రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

బన్సీలాల్​పేటలోని షాపింగ్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'వయోజనులందరికీ ఉచితంగా టీకా'

దిల్లీలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కొవిడ్​ టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ వెల్లడించారు. అదే సమయంలో వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం, తయారీ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'వారిపై మర్డర్ కేసులు పెట్టాలి'

దేశంలో ప్రస్తుత కొవిడ్ కల్లోలానికి ఎన్నికల సంఘమే కారణమని వ్యాఖ్యానించింది మద్రాస్ హైకోర్టు. వైరస్​ కట్టడి చర్యల్లో ఈసీ అధికారులు దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. వారిపై హత్య కేసులు నమోదు చేయాలని వ్యాఖ్యానించింది. ఎన్నికల ర్యాలీలు జరిగినప్పుడు వేరే గ్రహంపై ఉన్నారా అని ఈసీని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'చర్చలు చాలు.. టీకా ఉచితంగా ఇవ్వండి'

దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా టీకాను పంపిణీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ డిమాండ్ చేశారు. టీకా పంపిణీపై చర్చించింది చాలని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. బైడెన్​ పాలన: పనెక్కువ

ఎన్నో ఒడుదొడుకుల మధ్య అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన జో బైడెన్​ పాలనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్భాటాలకు అతీతంగా కరోనా నివారణపైనే దృష్టి సారించి.. లక్ష్యాన్ని అధిగమించారు. ఈ నెల 30 నాటికి తన వంద రోజుల పాలనను విజయంవంతగా పూర్తి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. నాలుగో క్రికెటర్​ బెయిర్​ స్టో

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్ జానీ బెయిర్​ స్టో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్​లో వేగంగా 1000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్​గా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. థ్యాంక్స్ బన్నీ: సల్మాన్

'రాధే' సినిమాలోని 'సీటీమార్' గీతం.. అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ పాట విడుదల సందర్భంగా అల్లు అర్జున్​కు సల్మాన్​ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.