ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్​టెన్ న్యూస్ @ 3PM
author img

By

Published : Mar 10, 2021, 3:00 PM IST

1. ఉభయ సభలు 15కు వాయిదా

సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్​ ఉభయ సభలు ఈనెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా.. సాగు చట్టాలు, చమురు ధరలపై ఆందోళనకు దిగాయి విపక్షాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'విశాఖ ఉద్యమానికి మద్దతు'

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'యజమానులు సతమతం'

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ డివిజన్‌లో జనప్రియ మెట్రో క్లాసిక్ హోమ్స్‌లోని ఫ్లాట్ల యజమానులు ధర్నా చేపట్టారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో బిల్డర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కార్యకర్తల దాడి

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వారందరినీ అక్కడినుంచి పంపివేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. చిరుతను తాళ్లతో కట్టిన యువకులు

జనావాసాల్లోకి తరచూ వస్తున్న చిరుతను.. లేగదూడను పట్టినంత సులువుగా బంధించారు కర్ణాటక మాండ్య జిల్లా, ఆర్​కే పేట తాలూకా యచెనహళ్లి గ్రామానికి చెందిన యువకులు. ఎలాంటి రక్షణ వ్యవస్థ లేకుండానే చిరుతను తాళ్లతో కట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. చాకో రాజీనామా

కాంగ్రెస్​ సీనియర్​ నేత పీసీ చాకో.. కాంగ్రెస్​ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ సంపద మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. టెస్లా షేర్లు మంగళవారం ఏకంగా 20 శాతం పుంజుకున్న నేపథ్యంలో మస్క్ సంపద 25 బిలియన్​ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.8 లక్షల కోట్ల పైమాటే) ఎగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'క్యాపిటల్'​ వద్దే గార్డ్స్​

అమెరికా క్యాపిటల్​ భవనంపై మరోసారి దాడులు జరిగే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో పెంటగాన్​ కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు నెలలపాటు జాతీయ భద్రతా దళాల్ని క్యాపిటల్​ వద్దే కొనసాగించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఫెదరర్​-ఇవాన్స్​తో ఢీ

ఏడాదికి పైగా విరామం తర్వాత తిరిగి టెన్నిస్​ రాకెట్ పట్టనున్నాడు స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​. ఖతార్ ఓపెన్​లో భాగంగా బ్రిటన్ ఆటగాడు డానియల్​ ఇవాన్స్​తో తలపడనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సింగం 3'లో ఆ విలన్​

'సింగం 3' హిందీ రీమేక్​లో హీరో అజయ్​దేవగణ్​ నటించట్లేదు. ఆయన స్థానంలో నటుడు అనూప్​ సింగ్​ ఠాకూర్ నటించనున్నారు. ఈయన ఈ చిత్ర మాతృకలో విలన్ పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.