ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

etv-bharat-top-ten-1pm-news
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Nov 26, 2020, 12:59 PM IST

1. మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కేసీఆర్​ వెంటనే స్పందించాలి: బండి

పీవీ సమాధి కూల్చేస్తామన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్​ వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. స్టేడియంలో కేసీఆర్ సభ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం ముమ్మరం చేసింది. విపక్షాల విమర్శలు, వ్యూహాలను తిప్పికొట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి చోటులేదు'

సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై.. ప్రజలు కూడా డయల్ 100కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రైతులపై జల ఫిరంగులు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు హరియాణా అంబాల సమీపంలోని శాంభు సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దిల్లీ వెళ్తున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఉగ్రదాడుల్లో అమరులకు నివాళులు

ముంబయి ఉగ్రదాడుల్లో అమరులైన జవాన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ కోశ్యారి శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను వేరుపరచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మహిళా ప్రాజెక్టులకు భారీగా నిధులు

మహిళలపై హింసను నిరోధించేందుకు ఐరాస మానవతా వ్యవహారాల విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ ఆధారిత హింసపై పోరాడుతున్న సంస్థలకు ప్రోత్సాహం కోసం 2.5 కోట్ల డాలర్లను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మదుపరుల అప్రమత్తత

ఊగిసలాట మధ్య మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 134 పాయింట్ల నష్టంతో 43,695 పాయింట్ల వద్ద ట్రేడవుతోది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మారడోనా జీవిత విశేషాలు

1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్​ అందించిన డీగో మారడోనా బుధవారం మరణించాడు. తన 60 ఏళ్ల జీవితంలో మారడోనా ఎదుర్కొన్న పరిస్థితులు, సంఘటనలు ఏవో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'వైల్డ్​డాగ్', 'కూలీ నం.1 రిలీజ్ ఎప్పుడంటే'

సినిమాల కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో నాగార్జున 'వైల్డ్​డాగ్', వరుణ్ ధావన్ 'కూలీ నం.1', నితిన్​ 'రంగ్​దే' చిత్రాలకు సంబంధించిన సమాచారం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.