ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​టెన్ న్యూస్ @1PM
author img

By

Published : Nov 17, 2020, 12:58 PM IST

1. గ్రేటర్ నగారా: డిసెంబరు 1న ఎన్నికలు

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపట్నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు ఎస్​ఈసీ పార్ఠసారథి తెలిపారు. డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రేపటిలోగా అభ్యర్థుల ఖరారు

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కమిటీలను టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. బల్దియా పరిధిలోకి వచ్చే హైదరాబాద్​, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్డులను నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్'

హైదరాబాద్​లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, కేటీఆర్​, పువ్వాడ అజయ్​కుమార్​ పరిశీలించారు.దేశంలో ఎక్కడాలేని విధంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. టోకెన్ల జారీలో గందరగోళం

ధాన్యం విక్రయాల కోసం రైతులకు అందజేస్తున్న టోకెన్ల విషయంలో గందరగోళం తలెత్తుతున్న దృష్ట్యా... నల్గొండ జిల్లా అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో టోకెన్లకు రసీదుల పంపిణీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ట్యాంకర్​ బోల్తా..13 మంది మృతి

మెక్సికోలో వంటగ్యాస్​ ట్యాంకర్​​​ బోల్తాపడిన ఘటనలో 13 మంది మరణించారు. ట్యాంకర్​ అకస్మాత్తుగా ప్రమాదానికి గురవడం వల్ల పక్కనే ఉన్న కొందరు తప్పించుకునే వీలులేక... డ్రైవర్​ సహా 13మంది సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మోదీ-ట్రంప్​ బంధాన్ని ఎలా స్వీకరిస్తారు?

భారత ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన మైత్రి ప్రపంచానికి తెలిసిందే. గతేడాది హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో.. 'అబ్ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌' నినాదం కూడా ఇచ్చారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. డిసెంబర్​ 21 నుంచి ఎస్&​పీ 500లో టెస్లా

విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా మరో మరో ఘనత దక్కించుకోనుంది. డిసెంబర్ 21 నుంచి టెస్లా కంపెనీ ఎస్​&పీ 500 ఇండెక్స్​లో చేరనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఇరాన్​పై దాడి చేయాలని ప్రమాదకర ఆలోచన!

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్​ మదిలో ప్రమాదకరమైన ఆలోచన మెదిలినట్లు తెలుస్తోంది. ఇరాన్​పై దాడికి ప్రత్యామ్నాయ మార్గాలను ట్రంప్​ అన్వేషించారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. టీమ్​ఇండియా కిట్​​ స్పాన్సర్​గా ఎంపీఎల్​

టీమ్​ఇండియా కిట్​​ స్పాన్సర్​గా ఎంపీఎల్​ స్పోర్ట్స్​ ఎంపికైంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. చలిలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్

రాత్రి వేళలో 'ఆర్ఆర్ఆర్' సీన్స్ తీస్తున్నారు. చలి చంపేస్తున్నా సరే చిత్రబృందం కష్టపడుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.