ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM
author img

By

Published : Jul 31, 2020, 1:00 PM IST

1. ట్రూనాట్​ కేంద్రం ప్రారంభం

కొవిడ్​ ట్రూనాట్​ పరీక్షల కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్, మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తో కలిసి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పోటెత్తిన భక్తులు

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాస్కులు ధరించి వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూలైన్​లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'రైతుల సంఘటితానికే వేదికలు'

రైతుల సంఘటితానికే రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కొత్తగా 1,986 కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. వైరస్​తో మరో 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'భారత్‌దే కీలక పాత్ర'

కరోనా వ్యాక్సిన్​ తయారీలో భారత్​దే కీలక పాత్ర అని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. మంచుకొండల..పెనుముప్పు

ఉత్తర భారతానికి ఎప్పటికైనా భూకంపాల ముప్పు పొంచి ఉందని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు ఇప్పటికే తేల్చారు. హిమాలయ పర్వత పాదాల వెంబడి భూగర్భంలో ఎన్నడూ లేని రీతిలో పగుళ్ల పరంపరను పరిశోధకులు గుర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మీరు చెప్పినట్లు వింటా'

ఈ ఏడాది ఐపీఎల్​కు తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని మాజీ బ్యాట్స్​మన్​ సంజయ్​ మంజ్రేకర్​ బీసీసీఐని కోరాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఈ లీగ్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. నష్టాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ ముందు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా కోల్పోయి 37,625 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో 11,078 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అగ్నిప్రమాదం..

అమెరికా పెన్సిల్వేనియాలోని నార్త్​ కోవెంట్రి టౌన్​షిప్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేక ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సినీ' వ్యవసాయం

లాక్​డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సినీ తారలు. వారికి నచ్చిన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. అక్కినేని కోడలు సమంత మిద్దె వ్యవసాయంపై దృష్టిపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.