ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : May 6, 2021, 5:01 PM IST

'వ్యాక్సినేషన్​ ఆగొద్దు'

కరోనా పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలకు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ వేగం పెంచాలని అధికారులకు సూచించారు ప్రధాని. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రగతిభవన్​ చేరుకున్న కేసీఆర్​

సుమారు 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్​కు చేరుకున్నారు. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణకు ముందు నుంచే ఎర్రవల్లిలో ఉంటున్న కేసీఆర్​... పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించటం వల్ల నేడు ప్రగతిభవన్​కు విచ్చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, టీకాల కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్లాస్మాదానం ఎలా చేయాలి?

కరోనా మహమ్మారి ధాటికి యావత్​ దేశం అతలాకుతలం అవుతోంది. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత కారణంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్లాస్మా థెరపీతో ఈ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. ఎంతో మందిని కాపాడవచ్చు. ఇంతకీ ఈ చికిత్స ఏంటి? ఎవరెవరు ప్లాస్మా దానం చేయవచ్చు? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వర్షసూచన

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా... రేపు మాత్రం వడగండ్ల వానలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ పది రాష్ట్రాల్లోనే..

దేశంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72 శాతం.. మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, రాజస్థాన్​ల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బంగారం మరింత ప్రియం

దేశీయంగా పసిడి, వెండి ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.400కుపైగా ఎగిసింది. వెండి ధర కిలో ఏకంగా రూ.69,500 దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గూగుల్​ బంపర్​ ఆఫర్​

తమ ఉద్యోగుల కోసం గూగుల్​ కొత్త విధానం అమలు చేస్తోంది. హైబ్రిడ్​ వర్క్​ వీక్​ అనే కొత్త పద్ధతితో ఉద్యోగులు.. ఇక ఆఫీస్​కు వారంలో 3 రోజులే రావొచ్చని గూగుల్​, అల్ఫాబెట్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ స్పష్టం చేశారు. మిగతా రెండు రోజులు ఎక్కడి నుంచైనా చేసే స్వేచ్ఛ కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 48,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 14,725 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'బయోబబుల్ బలహీనపడటానికి​ కారణం'

ఐపీఎల్​ బయోబబుల్​ బలహీన పడేందుకు గల కారణం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ లీగ్​ నిర్వహించడంపై వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సినిమా అప్​డేట్స్​

మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో విశాల్ కొత్త సినిమా షూటింగ్, ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పూజా కార్యక్రమ విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.