ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 25, 2021, 4:59 PM IST

మేడారం జాతర-2022

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర 2022 తేదీలు ఆలయ పూజారులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ నేల పావనమైంది..

తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నెగెటివ్​ వచ్చింది... కానీ ప్రాణం పోయింది..

కరోనా మహమ్మారి కర్కశంగా మారి అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. కన్నవాళ్లకు బిడ్డల్ని, కట్టుకున్న వాళ్లకు తోడును లేకుండా చేస్తోంది. లక్షణాలు లేకుండా వచ్చి ప్రాణాలు కబళిస్తోంది. బంధాలను దూరం చేస్తూ విషాదాన్ని మిగులుస్తోంది. మహమ్మారి సోకి ఊపిరాగితే.. తన వాళ్లు కనీసం కడచూపు కూడా చూడలేని దయనీయ స్థితిని కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వర్షసూచన

రాష్ట్రంలో రాగల రెండు రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వేసవి సెలవులు

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​, సీఎస్​, విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'టీకాలను కేంద్రం హైజాక్​ చేస్తోంది'

టీకా తయారీదారుల నుంచి వ్యాక్సిన్లను కేంద్రం హైజాక్ చేస్తోందని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు ఆరోపించారు. మే 1 నుంచి తమ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చే అవకాశాలు తక్కువేనని అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మనోధైర్యమే మందు

కరోనా రెండో దశ వ్యాప్తితో యూవత్​ దేశం ఆందోళన చెందుతోంది. కానీ, కొందరు వృద్ధులు మాత్రం తమ సంకల్ప బలంతో వైరస్​ను దీటుగా ఎదుర్కొంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, సానుకూల ఆలోచనలు ఉంటే ఏ రోగమైనా నయమవుతుందని వారు నిరూపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

82 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 110 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సంజూ కెప్టెన్సీ వారికి ఇష్టం లేదు'

రాజస్థాన్ జట్టు కెప్టెన్​గా యువ క్రికెటర్​ సంజూ శాంసన్​ ఉండటం ఆ టీమ్​ సహచరులకు ఇష్టం లేనట్లుందని తెలిపాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. ఫీల్డ్​లో, డ్రెస్సింగ్ రూమ్​లో ఆ జట్టు ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపించిందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మాస్​ మహారాజా జోరు

ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్న హీరో రవితేజ ఇప్పుడు మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పారని తెలిసింది. ఈ మూవీకి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.