ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 17, 2021, 4:57 PM IST

1.'ఆందోళన అనవసరం'

కరోనా చికిత్సపై ఆందోళన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో 44 ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రులు ఉన్నాయన్నారు. రోజూ లక్షకుపైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.సాగర్​ సామరం

ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పలు చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు వచ్చిన వారు... రెండు గంటల పాటు నిరీక్షించారు. ఉదయం ఆరున్నర నుంచే ఓటర్లు... పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం మొదలైంది. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయగా... మధ్యాహ్నం 3గంటల వరకు 69 శాతం ఓటింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.ఫేక్​ ఐఏఎస్​ అరెస్ట్​

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన నకిలీ ఐఏఎస్​ను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వలోనే ఐఏఎస్​ అవుతానని నమ్మించి.40మంది నుంచి సుమారు కోటిరూపాయలు వసూలు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.కరోనా కట్టడికి పల్లెవాసుల శ్రమ

కరోనా కట్టడికి పల్లెవాసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాలు సెల్ఫ్‌లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. మరికొన్నిచోట్ల జనం గుమిగూడకుండా చూస్తున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.దర్శనాలు రద్దు

కరోనా వైరస్​ విజృంణ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఐదురోజుల పాటు అన్ని రకాల పూజలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.కుంభమేళాపై అఖాడాల దారెటు?

హరిద్వార్​లోని కుంభమేళాకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరుకావడంపై విమర్శలు చెలరేగాయి. కుంభమేళాకు హాజరైన వారిలో చాలా మంది ప్రజలు, సాధువులు కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కుంభ్​ను ముగిస్తున్నట్లు శుక్రవారం నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయంపై మిగతా 12 అఖాడాలు విమర్శాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఈ టీకాలకు అనుమతి లభించేనా?

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం.. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం మరిన్ని వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇతర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన టీకాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉంది. అతి త్వరలో దేశంలో అనుమతులు పొందే వ్యాక్సిన్ల గురించే తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.కరోనా మృత్యుఘంటికలు

ప్రపంచవ్యాప్తంగా శనివారం నాటికి కరోనాతో మరణించినవారి సంఖ్య 30 లక్షలు దాటినట్లు జాన్స్ హాప్​కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. కొవిడ్​ మరణాల సంఖ్య కొన్ని దేశాల్లోని ప్రధాన నగర జనాభాతో సమానం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కో దేశంలో ఒక్కోలా వైరస్ పరివర్తనం చెందుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.కోహ్లీకి డివిలియర్స్​ సూచనలు

ఏడాది కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బందిపడిన టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి పలు సూచనలు చేశాడు ఏబీ డివిలియర్స్. తాజాగా వాటిపై స్పందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.పోలీస్​ ఆఫీసర్​గా రామ్!

ఎనర్జిటిక్​ స్టార్​ రామ్​ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ ఓ పోలీస్​ ఆఫీసర్​ పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.