ETV Bharat / city

బియ్యం, నగదు త్వరలోనే పంపిణి చేస్తాం: సీఎస్

నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ సోమేశ్​ కుమార్ తెలిపారు. అధిక ధరలు లేకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. పుకార్లు, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు. ఇంట్లోనే ఉండి కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బియ్యం, నగదు పంపిణీని త్వరలోనే ప్రారంభించనట్లు సీఎస్ తెలిపారు.

somesh kumar
somesh kumar
author img

By

Published : Mar 28, 2020, 8:56 PM IST

Updated : Mar 29, 2020, 8:38 AM IST

హోం క్వారంటైన్​లో ఉండి నిబంధనలు ఉల్లంఘించిన 350 పైగా వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్​కి తరలించామని... అవసరమైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ తెలిపారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్భందీ చర్యలు అమలు చేస్తోందన్నారు.

ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. సీఎస్​ సోమేశ్ కుమార్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి....

బియ్యం, నగదు త్వరలోనే పంపిణి చేస్తాం: సీఎస్

ఇదీ చూడండి: కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం

Last Updated : Mar 29, 2020, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.