డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు... సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేశాం!
దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా బాధితులకు ప్రాణవాయువు సమస్య లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటోందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. థర్డ్‌వేవ్ అంచనాలను పరిగణనలో ఉంచుకుని ఇప్పటి నుంచే పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని అన్నారు. మొదటి, రెండో దశ కరోనా సమయంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు మెరుగైన సేవలందించారని కొనియాడారు. సరిహద్దుల్లో గతంలో ఎప్పడూ లేని విధంగా డ్రోన్‌దాడులు జరుగుతున్న వేళ... వాటిని సమర్ధంగా తిప్పికొట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసి రక్షణ రంగానికి అందించిందని 'ఈటీవీ భారత్' ముఖాముఖిలో తెలిపారు.
etv-bharat-interview-with-drdo-chairman-satishreddy-on-drone-attacks
ఇవీ చూడండి:
RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం: ప్రధాని