ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రక్రియపై విద్యార్థులు అనుమానాలు, ఆందోళన పెట్టుకోవద్దని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అన్నారు. నిశ్చింతగా పరీక్షలు సిద్ధమై విజయం సాధించాలని సూచించారు. ఫలితాల ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నట్లు చెబుతున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: నిజామాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక