ఇవీ చూడండి: Vaccine: పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇస్తే.. బిడ్డకూ రక్ష
Vaccine: కొవిడ్ సోకకుండా ఉండాలంటే రెండో డోసు తప్పనిసరి - తెలంగాణ తాజా వార్తలు
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా వేసుకుంటే ఏం ప్రయోజనం ఉందనుకునే వారు కొందరైతే.... ప్రాణాలకు ముప్పుందేమోనని మరికొందరు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్న 15వేల మందిలో కరోనా ప్రభావంపై మెడికోవర్ ఆస్పత్రి వైద్యులు పరిశోధన జరిపారు. కొవిడ్ సోకకుండా టీకా అడ్డుకోగలదా? టీకా వేసుకున్నా... వైరస్ భారిన పడిన వారిలో ఏ మేరకు ప్రభావం చూపుతోందనే వివరాలపై మెడికోవర్ గ్రూప్ ఆస్పత్రుల మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి
మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్