లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులపై ఈటీవీ-ఈటీవీ భారత్‌లో వచ్చిన 'పేద బ్రాహ్మణులపై కరోనా ప్రభావం' అనే కథనానికి స్పందన లభించింది. భానుకృష్ణ అనే వ్యక్తి యూఎస్‌లో ఉంటున్న మహతి, మితున్, శివ బొల్లం, శరత్ బొల్లం, సింగరూర్లో ఉంటున్న శ్రవణ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సుమారు 60 మంది నిరుపేద బ్రాహ్మణులకు బియ్యం, పప్పు, చింతపండు, నూనె వంటి నిత్యావసర సరకులు అందజేశారు.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరు సాగిస్తూనే.. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం'