ETV Bharat / city

ఓయూ విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా ఆర్ట్స్​ కాలేజ్​ నుంచి బంజారాహిల్స్​లోని మినిస్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థి నేతలను మార్గంమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.

author img

By

Published : Oct 14, 2019, 3:53 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే: ఓయూ విద్యార్థులు

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. వరుసగా పదో రోజు కూడా కార్మికులు పట్టు వీడలేదు. సమ్మెకు మద్దతుగా ఓయూ విద్యార్థులు ఆర్ట్స్​ కాలేజ్​ నుంచి బంజారాహిల్స్​లోని మినిస్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు మార్గంమధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఓయూ విద్యార్థులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.