ETV Bharat / city

అత్యవసర ఔషధాలు ప్రజలకు చేరువలో...

హైదరాబాద్‌లో డెర్మటాలజీ, క్లినికల్​ ఇమ్యూనాలజీ ఇన్ ఆయుర్వేదంలో జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాణభిసారా-2019 పేరుతో నిర్వహించిన ఈ సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు హాజరయ్యారు.

అత్యవసర ఔషధాలు ప్రజలకు చేరువలో...
author img

By

Published : Aug 25, 2019, 4:26 PM IST

Updated : Aug 25, 2019, 4:54 PM IST

ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజల్లో ఆదరణ కనిపిస్తుందని జాతీయ ఆయుర్వేద సంచాలకుడు విక్రమ్​సింగ్ అన్నారు. హైదరాబాద్‌లో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో డెర్మటాలజీ, క్లినికల్​ ఇమ్యూనాలజీ ఇన్ ఆయుర్వేదంలో జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాణభిసారా-2019 పేరుతో నిర్వహించిన ఈ సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది ఆయుర్వేద వైద్య నిపుణులు హాజరయ్యారు. కార్యక్రమంలో మన సంతానయాగం - సుఖ ప్రసవ యోగం పేరుతో రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. అత్యవసర ఔషధాలు ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ఆయుర్వేద వైద్యంలో రాణిస్తున్న వైద్యులకు అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ వర్షిణీ వెల్లడించారు.

ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో 1.11 కోట్ల బంగారం పట్టివేత

Intro:Body:Conclusion:
Last Updated : Aug 25, 2019, 4:54 PM IST

For All Latest Updates

TAGGED:

AYURVEDA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.