ETV Bharat / city

సీఎస్​తో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి భేటీ

ఇంటర్​ ఫలితాల వ్యవహారంపై సీఎస్​ ఎస్కే జోషితో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిణామాలను వివరించినట్లు  జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  గ్లోబరీనా సంస్థపై వచ్చిన ఆరోపణల విషయమై కమిటీ విచారణ చేస్తోందని తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జనార్దన్‌రెడ్డి
author img

By

Published : Apr 23, 2019, 5:00 PM IST

Updated : Apr 23, 2019, 6:34 PM IST

సీఎస్​తో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి భేటీ

గ్లోబరీనా సంస్థపై వచ్చిన ఆరోపణల విషయమై కమిటీ విచారణ చేస్తోందని.. మూడు రోజుల్లో నివేదిక వస్తుందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సందేహాలు ఉన్నవారు రీ కౌటింగ్​కు రూ. 100, రీ వెరిఫికేషన్​​కు రూ. 600 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష పత్రాల నకలు విద్యార్థులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 9 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జనార్దన్​ రెడ్డి. ఇవీ చూడండి: విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీష్​ రెడ్డి

Intro:tg_mbnr_06_23_zptc_mptc_nominations_av_c3
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది వనపర్తి గోపాల్పేట రేవల్లి ఖిల్లా ఘణపురం మండలాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామ పత్రాలను స్వీకరిస్తున్నారు. మొదటి రోజు 11 నమ పత్రాలు దాఖలు కాగా రెండోరోజు సైతం నామ పత్రాలు స్వీకరణ కొనసాగుతోంది కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు నామ పత్రాలలో నమోదు చేసే వివరాలు పూర్తిగా సరైనవి ఉండాలని పేర్కొన్నారు ఒకసారి నన్ను పత్రాలను దాఖలు చేసిన తర్వాత వాటిని సరిచేసుకునేందుకు ఇలాంటి వెసులుబాటు లేదని వారు సూచించారు అభ్యర్థులు తమ పత్రాల ముందే పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి కొని దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు రు వనపర్తి జిల్లాలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రాల స్వీకరణ కేంద్రంలో వనపర్తి మండల పరిధిలోని గ్రామాల ప్రజల నుంచి నామ పత్రాలను స్వీకరిస్తున్నారు ఆయా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు తమ పాత్రల చిత్రీకరణ జరుగుతున్నది ఎన్నికల అధికారి పేర్కొన్నారు

Body:tg_mbnr_06_23_zptc_mptc_nominations_av_c3

Conclusion:tg_mbnr_06_23_zptc_mptc_nominations_av_c3
Last Updated : Apr 23, 2019, 6:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.