రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న సందర్భంగా.. ప్రభుత్వం బదిలీలకు తెరలేపింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బదిలీలు చేసింది.
![telangana police news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9546442_dgp1.png)
![telangana police news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9546442_dgp2.png)
ఇవీచూడండి: దీటుగా బదులిస్తాం.. పాక్, చైనాకు మోదీ హెచ్చరికలు